మరో అపశ్రుతి... అమర్ నాథ్ యాత్రలో కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్ మహిళ మృతి!
- నడుస్తూ వెళుతుండగా, దొర్లిపడిన బండరాయి
- శేరిలింగంపల్లికి చెందిన పులిచర్ల లక్ష్మి మృతి
- ఆమె కుటుంబంలో విషాధం
ఆమె నడుస్తుండగా, పై నుంచి ఓ పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చి ఆమెను తాకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించగా, విషయాన్ని అధికారులు బంధువులకు చేరవేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.