ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జయలలితను విదేశాలకు పంపాలని కోరినా.. పట్టించుకోలేదు: తమిళనాడు మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం!
    01 Fri 07:53

    జయలలితను విదేశాలకు పంపాలని కోరినా.. పట్టించుకోలేదు: తమిళనాడు మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం!

    • నాలుగు రోజులు ఆలోచించి వద్దనుకున్నారు
    • నేను వెళ్లేసరికి జయ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు
    • వైద్యులు ఇక లాభం లేదని అప్పుడే తేల్చేశారు
    • అప్పుడు అక్కడ వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు
  • భారత సంతతి యువకుడికి జాక్‌పాట్.. కంపెనీని కొన్న ఎలాన్ మస్క్!
    02 Thu 20:48

    భారత సంతతి యువకుడికి జాక్‌పాట్.. కంపెనీని కొన్న ఎలాన్ మస్క్!

    • 60 బిలియన్ల డాలర్లకు ఏఐ కోడింగ్ స్టార్టప్‌‌ను కొనుగోలు చేసిన స్పేస్ ఎక్స్
    • కర్సర్‌ కొనుగోలుకు భారీ డీల్!
    • ఎలాన్ మస్క్ డీల్‌తో మారిన అమన్ జాతకం
  • విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి!
    03 Thu 20:14

    విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి!

    • ఐకార్ నుంచి స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీ ఆవిష్కరణ
    • పంటల దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం
    • హైదరాబాద్‌లోని ఐఐఓఆర్ ఈ సాంకేతికతను అభివృద్ధి
    • విత్తనాలకు పోషకాలు, సూక్ష్మజీవులను అందించే ప్రత్యేక పూత
    • వాతావరణ మార్పుల నుంచి పంటలకు తొలిదశలో రక్షణ
  • ఐటీఆర్ ఫైలింగ్ లో చేయకూడని 6 తప్పులు ఇవే!
    04 Thu 20:11

    ఐటీఆర్ ఫైలింగ్ లో చేయకూడని 6 తప్పులు ఇవే!

    • ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న వేళ నిపుణుల హెచ్చరిక
    • పన్ను చెల్లింపుదారులు తరచూ చేసే 6 ప్రధాన తప్పులు ఇవే
    • ఏఐఎస్, ఫారం 26ఏఎస్ డేటాతో వివరాలను సరిపోల్చుతున్న ఐటీ శాఖ
    • రిటర్న్స్ ఫైల్ చేశాక ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి
  • రష్మిక 'మైసా' నుంచి అప్‌డేట్.. సాంగ్ షూటింగ్ పూర్తి!
    05 Thu 19:26

    రష్మిక 'మైసా' నుంచి అప్‌డేట్.. సాంగ్ షూటింగ్ పూర్తి!

    • గిరిజన యువతిగా రష్మిక ప్రధాన పాత్రలో 'మైసా'
    • సినిమాలోని కీలకమైన పాట చిత్రీకరణ పూర్తి
    • భారీ యాక్షన్ కోసం బ్యాంకాక్‌లో కఠిన శిక్షణ తీసుకున్న రష్మిక
    • గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న శ్రీవల్లి
    • భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్ అవుతుందంటున్న చిత్ర యూనిట్
  • రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్‌తో వేలానికి బ్రేక్
    06 Thu 19:11

    రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్‌తో వేలానికి బ్రేక్

    • రాయదుర్గం భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే
    • భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • మే 28న ఎకరానికి రూ. 237 కోట్ల రికార్డు ధర పలికిన భూమి
    • టీజీఐఐసీ, గౌరా వెంచర్స్‌కు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు
    • మూడు వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశం
  • షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి
    07 Thu 19:03

    షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి

    • ఎంతటి వారైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దన్న మల్లు రవి
    • క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ ఆదివారం హాజరవుతారని వెల్లడి
    • నేతలు క్షమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
  • హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం
    08 Thu 18:56

    హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం

    • ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం
    • వైద్య రంగంలో సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ఓబీఈ పురస్కారం
    • కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో చోటు
    • డయాబెటిస్, ఆరోగ్య అసమానతలపై చేసిన కృషికి గుర్తింపు
  • రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్
    09 Thu 18:52

    రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్

    • జూన్ 30న రేవంత్ చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న ఉత్తమ్
    • 7 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడి
    • నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న మంత్రి
  • నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత
    10 Thu 18:49

    నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత

    • గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేసిన కవిత
    • తాను జైల్లో ఉన్నప్పుడు కొందరు నేతలు తన వద్దకు వచ్చారన్న కవిత
    • బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో వచ్చారని వెల్లడి
    • ఆ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానన్న కవిత
    • పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డానని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV