ఇంగ్లండ్‌లో 'టీమిండియా' బస్సులో.. కోహ్లీ భార్య అనుష్క శర్మ.. వీడియో
- కార్డిఫ్‌లోని సోఫియాలో రేపు రెండో టీ20
- రేపు రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- బస్సులో హోటల్ చేరుకున్న టీమిండియా
- కోహ్లీ వెంటే అనుష్క శర్మ
బస్సులోంచి మొదట అనుష్కశర్మ దిగగా, ఆ వెంటనే కోహ్లీ దిగాడు. కొన్ని రోజుల ముందు విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరే ముందు ఆమె ముంబయి ఎయిర్‌పోర్టుకి వచ్చి ఆయనకు వీడ్కోలు పలికింది. ఇప్పుడు ఆమె ఒక్కసారిగా కోహ్లీతో కనపడింది. కార్డిఫ్‌లోని సోఫియా మైదానంలో భారత కాలమానం ప్రకారం రేపు రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.