-
జేసీ దివాకర్ రెడ్డి.. మనిషా? పశువా?: బొత్స
- వయసు పెరిగింది కానీ, బుద్ధి పెరగలేదు
- రోడ్డుమీద తిరిగే వెధవలా మాట్లాడుతున్నారు
- వాడు, వీడు అంటూ ఏక వచనంతో మాట్లాడతారా?
-
పట్టాలపైనే నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు!
- నాగోల్ - రాయదుర్గం మార్గంలో సాంకేతిక సమస్యలతో నిలిచిన రైళ్లు
- అరగంట సేపు రైళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
- 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను సరిదిద్దిన మెట్రో సిబ్బంది
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..!
- సినిమా ఒక విస్ఫోటనంలా ఉందంటూ మహేశ్ బాబు ట్వీట్
- రణ్‌వీర్ నటన మాస్టర్‌క్లాస్ అంటూ కొనియాడిన జూనియర్ ఎన్టీఆర్
- దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్న హీరోలు
- అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు
-
తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
- సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- 2026-27 బడ్జెట్ కు కేబినెట్ ఆమెదం
- మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం
- ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
- గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
- తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
- ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య
-
రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్
- హైదరాబాద్‌లో కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు
- రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని సరదాగా వ్యాఖ్యానించిన కమల్
- టాలీవుడ్, బాలీవుడ్ వంటి హద్దులు చెరిపేసి 'ఇండియన్ సినిమా'గా చూడాలని విజ్ఞప్తి
- గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు
- తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్
-
సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!
- ఉగాది వేడుకల ఫొటోను పంచుకున్న మంత్రి నారా లోకేశ్
- పూజగదిలో కనిపించిన బొమ్మపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
- క్షుద్రపూజలంటూ కొందరు నెటిజన్ల ఆరోపణలు
- అది తన కుమారుడు దేవాన్ష్ చేసిన శివుడి బొమ్మ అని లోకేశ్ వివరణ
- కొడుకు భక్తికి వివరణ అవసరం లేదంటూ ట్వీట్
-
భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం.. పిల్లలకు డీఎన్ఏ టెస్టు చేయాలన్న భర్త పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
- భార్యపై అనుమానంతో హైకోర్టులో పిటిషన్ వేసిన విజయనగరం వ్యక్తి
- పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని కోర్టుకు విన్నపం
- చిన్నపిల్లలను పావులుగా ఉపయోగించడం విచారకరమన్న హైకోర్టు
- భర్తకు జరిమానా విధించిన న్యాయస్థానం
- అక్రమ సంబంధం నిరూపించేందుకు వేరే సాక్ష్యాలు వెతకాలని వ్యాఖ్య
-
కుప్పకూలిన రూపాయి.. 93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి!
- డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 93.12కి పడిపోయి, చారిత్రక కనిష్ఠానికి చేరిన వైనం
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయి విలువ దాదాపు 2 శాతం క్షీణత
- రూపాయి పతనమైనప్పటికీ.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు
-
పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ చేసి డిలీట్ చేసిన బాలినేని.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
- ఇటీవల పవన్ తో భేటీ అయిన బాలినేని
- మరోవైపు ఒంగోలు వైసీపీ సమావేశంలో బాలినేని పేరును ప్రస్తావించిన జగన్
- పవన్ అంటే నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటూ బాలినేని ట్వీట్