ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పే: కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జానారెడ్డి
    01 Wed 15:16

    సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పే: కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జానారెడ్డి

    • కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన
    • కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి
    • ఆందోళనలు కలిగించేలా మాట్లాడటం క్షమించరాని విషయం  
  • రోబోటిక్స్‌ నుంచి సీఏ టాపర్‌ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం
    02 Thu 15:05

    రోబోటిక్స్‌ నుంచి సీఏ టాపర్‌ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం

    • సీఏ ఇంటర్‌లో ఏఐఆర్‌-3 సాధించిన తీర్థ్ జైన్
    • 600కు 519 మార్కులు.. 86.5 శాతం
    • పదో తరగతిలో 99 శాతం మార్కులు
    • చిన్నప్పటి నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి
    • జావా నేర్చుకుని ఆండ్రాయిడ్ యాప్ రూపకల్పన
  • నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల‌ భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు
    03 Thu 14:58

    నీటిని పొదుపుగా వాడదాం.. మూడు రాష్ట్రాల సీఎంల‌ భేటీ చరిత్రాత్మకం: సీఎం చంద్రబాబు

    • తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు
    • ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు
    • నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు
    • ఎల్ నినో ప్రభావంతో నీటిని పొదుపుగా వాడాలని సూచన
    • దక్షిణాది రాష్ట్రాల భేటీ చరిత్రలో నిలిచిపోతుందన్న సీఎం
  • చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత
    04 Thu 14:53

    చేతులు వేయడం, చనువు తీసుకోవడం ఇండస్ట్రీలో ప్రతి స్టేజ్‌లోనూ ఉంది: సింగర్ సునీత

    • సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సునీత సంచలన వ్యాఖ్యలు
    • పవర్ ఉన్న వాళ్లు అవతలి వాళ్లను వాడుకోవాలని చూస్తారని వెల్లడి
    • అవకాశాల కోసం ఆడపిల్లలు ఏడుస్తూనే భరిస్తారన్న సునీత
  • మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్‌ కీలక సందేశం
    05 Thu 14:44

    మూడు రాష్ట్రాల రైతులకు కొత్త ఆశ.. తుంగభద్ర వద్ద రేవంత్‌ కీలక సందేశం

    • తుంగభద్ర నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభం
    • చరిత్రలో నిలిచే ఘట్టమన్న రేవంత్
    • మూడు రాష్ట్రాల రైతులకు ప్రయోజనమని స్పష్టీకరణ
    • జల వివాదాలకు పరిష్కారం కావాలని ఆకాంక్ష
    • కృష్ణా-గోదావరి సమస్యల పరిష్కారమవుతాయని ఆశాభావం
  • ప్రధాని మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటన
    06 Thu 14:36

    ప్రధాని మోదీతో అమెజాన్ సీఈఓ భేటీ.. భారత్‌లో రూ.లక్షల కోట్ల పెట్టుబడి ప్రకటన

    • 2026-30 మధ్య భారత్‌లో 48 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్న అమెజాన్
    • ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు అదనంగా 13 బిలియన్ డాలర్ల కేటాయింపు
    • ముంబై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్ల సామర్థ్యం పెంపునకు ప్రణాళిక
    • ఉద్యోగాల కల్పన, ఎగుమతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేయనున్నట్లు ఆండీ జెస్సీ వెల్లడి
  • రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్
    07 Thu 14:28

    రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్

    • డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న జగన్
    • వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపాటు
    • 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని విమర్శ
  • వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ
    08 Thu 14:22

    వెనెజువెలాకు అన్ని విధాలా అండగా ఉంటాం: మోదీ

    • వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు
    • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మోదీ
    • అన్ని రకాల మానవీయ, వైద్య సహాయసహకారాలను అందిస్తామన్న ప్రధాని
  • 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ
    09 Thu 14:21

    'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ

    • ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు
    • భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య
    • ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు
    • ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ
    • ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
  • వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది?
    10 Thu 14:17

    వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది?

    • వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్‌లు
    • ప్రకంపనలను ముందే గుర్తించే స్మార్ట్‌ఫోన్‌లలోని యాక్సిలరోమీటర్
    • లక్షలాది ఫోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని గూగుల్ విశ్లేషణ
    • పీ-వేవ్స్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల జారీ
    • భారత్‌లో 2023 నుంచే అందుబాటులో ఉన్న ఈ సేవ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV