ఉత్తరాఖండ్ లోయలో పడిన బస్సు... 40 మంది మృతి!
- ఈ ఉదయం ప్రమాదం
- లోయలో పడిన మినీ బస్సు
- సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్
విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఘర్ వాల్ కమిషనర్ దిలీప్ జావాల్కర్ తెలిపారు.