ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేటితో జీఎస్టీకి ఏడాది... ఒకే పన్ను ప్రయోజనాలపై ప్రధాని ట్వీట్
    01 Sun 09:58

    నేటితో జీఎస్టీకి ఏడాది... ఒకే పన్ను ప్రయోజనాలపై ప్రధాని ట్వీట్

    • దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
    • జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థలో మార్పులు
    • సహకార, సమాఖ్య స్ఫూర్తికి చక్కని ఉదాహరణ
  • పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’..  ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు!
    02 Sun 09:07

    పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు!

    • మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు
    • ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష
    • హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు 
    • ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు
    • పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
  • నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్
    03 Sun 09:06

    నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్

    • ‘సింగ్ గీతం’ ప్రమోషన్స్‌లో పాలుపంచుకున్న ప్రభాస్
    •  నిర్మాత నాగ్ అశ్విన్‌తో సరదా సంభాషణ
    •  నన్ను ఎందుకు తీసుకోలేదని నాగిని ప్రశ్నించిన డార్లింగ్
    •  ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం
    04 Sun 08:58

    పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం

    •  తిరువనంతపురంలో 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస
    •  2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం
    •  కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న నారాయణ కురుప్
  • భార్యను కట్టేసి, గుండు గీసి, బలవంతంగా మూత్రం తాగించిన ప్రభుత్వ డ్రైవర్!
    05 Sun 08:52

    భార్యను కట్టేసి, గుండు గీసి, బలవంతంగా మూత్రం తాగించిన ప్రభుత్వ డ్రైవర్!

    • ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
    • ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నిందితుడు
    • భార్య తారాబాయిపై వివాహేతర సంబంధం నెపంతో దాడి 
    • భర్త వేధింపులు తట్టుకోలేక విడిగా ఉంటూ ఇళ్లల్లో పనిచేస్తున్న భార్య
    • ఆమెను  వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేసిన నిందితుడు
  • ‘హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు!
    06 Sun 08:39

    ‘హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్‌లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు!

    • స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో నేటి నుంచి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు 
    • లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ‘హర్మూజ్’ను మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ 
    •  అదేం లేదని.. నౌకలు ప్రయాణిస్తున్నాయని స్పష్టం చేసిన అమెరికా 
    • చర్చలకు పాక్ ప్రధాని, అమెరికా తరపున స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు హాజరు
  • విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన
    07 Sun 08:28

    విజయవాడలో యోగా వేడుకలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సాధన

    • విజయవాడలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
    • పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, యోగా గురువు రామ్‌దేవ్ బాబా
    • సీఎంతో స్వయంగా ప్రాణాయామం చేయించిన రామ్‌దేవ్
  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి!
    08 Sun 08:17

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి!

    • టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్
    • హర్మన్‌ప్రీత్‌కు ఇది  200వ అంతర్జాతీయ టీ20 
    • క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్
    • ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడింది 159 మ్యాచ్‌లే
    • 2009లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం 
  • మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
    09 Sun 07:57

    మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

    • భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు
    • ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
    • మా అంతర్గత విషయాల్లో మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదన్న భారత్
    • పాకిస్థాన్ మొదట తమ దేశంలోని మైనారిటీల హక్కులను చూసుకోవాలని హితవు
    • కాశీలోని ఓ మసీదుకు రైల్వే నోటీసుల నేపథ్యంలో జర్దారీ  వ్యాఖ్యలు 
  • ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం!
    10 Sun 07:42

    ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం!

    • కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మోదీ 
    • ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు
    • 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 యోగా ప్రదర్శనలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV