ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ఏడాది నుంచే తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభిస్తున్నాం: కడియం శ్రీహరి
    01 Fri 20:51

    ఈ ఏడాది నుంచే తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభిస్తున్నాం: కడియం శ్రీహరి

    • తెలంగాణలో బాలిక విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నాం
    • దేశంలో అత్యధికంగా గురుకులాలు తెలంగాణలోనే
    • గురుకులాల్లో అత్యుత్తమ భోజనం, నాణ్యమైన విద్య
    • 677 కోట్ల రూపాయలతో మధ్యాహ్న భోజనం
  • ఏపీ ఉగ్రకుట్ర కేసు: రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు
    02 Sat 06:47

    ఏపీ ఉగ్రకుట్ర కేసు: రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు

    • ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్ర కుట్ర కేసులో రెండో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
    • విజయవాడ ప్రత్యేక కోర్టులో అభియోగపత్రం సమర్పించిన దర్యాప్తు సంస్థ
    • మహమ్మద్ అలీ అనే వ్యక్తిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అభియోగాలు
    • ఒక వర్గం నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడి
  • పసిఫిక్ మహాసముద్రంలో ‘జగ్మి’ తుపాను ఎఫెక్ట్.. రుతుపవనాల ఎనర్జీని లాగేసుకున్న వైనం!
    03 Sat 06:45

    పసిఫిక్ మహాసముద్రంలో ‘జగ్మి’ తుపాను ఎఫెక్ట్.. రుతుపవనాల ఎనర్జీని లాగేసుకున్న వైనం!

    • జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
    • ప్రస్తుతం దక్షిణ మహారాష్ట్ర పరిసరాల్లో పూర్తిగా స్తంభన 
    • జూన్ మొదటి రెండు వారాల్లో 42.6 మి.మీ వర్షపాతం నమోదు 
    • మధ్య భారత దేశంలో భారీ వర్షపాత లోటు
    • బలహీనమైన సోమాలి జెట్ వాయుప్రవాహాలతో రుతుపవనాలకు బ్రేక్ 
  • యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం.. 2.5 లక్షల మంది బాధితులంటూ ఎంపీ నివేదిక
    04 Sat 06:32

    యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం.. 2.5 లక్షల మంది బాధితులంటూ ఎంపీ నివేదిక

    • యూకే ఎంపీ రూపర్ట్ లోవ్ నివేదికతో ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’పై మళ్లీ చర్చ
    •  దశాబ్దాలుగా 2.5 లక్షల మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారని అంచనా
    •  ఈ నేరాలకు పాకిస్థానీ మూలాలున్న వారే కారణమని నివేదికలో ఆరోపణ
    •  జాతివివక్ష ఆరోపణల భయంతోనే పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోలేదని వెల్లడి
  • మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?.. గుడివాడ అమర్నాథ్‌కు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్
    05 Sat 06:23

    మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?.. గుడివాడ అమర్నాథ్‌కు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

    • వ్యక్తిగత విమర్శలపై వైసీపీకి హోంమంత్రి అనిత గట్టి హెచ్చరిక
    • మీ ఇంట్లో ఆడవాళ్ల గురించి ఆలోచించుకోవాలని హితవు
    • గతంలో తనపై జరిగిన వేధింపులకు కేసులు పెట్టలేదన్న మంత్రి
    • అభివృద్ధిపైనే తన దృష్టి అని, ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టీకరణ
  • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే?
    06 Fri 23:12

    హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే?

    • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
    • రెస్టారెంట్లతో పోలిస్తే సినిమా హాళ్లలో పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడి
    • కొన్నిచోట్ల గడువు ముగిసిన పదార్థాలు, నిల్వలో లోపాలు గుర్తింపు
    • పెద్దఎత్తున పురుగులు, అపరిశుభ్రత వంటి సమస్యలు లేవన్న అధికారులు
    • లోపాలున్న చోట సిబ్బందికి సూచనలు
  • తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్
    07 Fri 22:54

    తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. మణికొండలో జనసేన కొత్త ఆఫీస్

    • హైదరాబాద్‌లో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
    • పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
    • జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి
  • కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు!
    08 Fri 22:42

    కోల్‌కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు!

    • పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కోల్‌కతాలో మంత్రి లోకేశ్ పర్యటన
    • ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి
    • కేవలం 5 గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం
    • ఐటీసీ, శ్యామ్ ఫెర్రో, విక్రమ్ సోలార్, కోల్ ఇండియా వంటి సంస్థలతో చర్చలు
    • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించిన లోకేశ్
  • శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
    09 Fri 22:41

    శివసేనలో సంక్షోభం.. అధ్యక్ష పదవికి రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే

    • శివసేన (యూబీటీ)లో మరోసారి పెద్ద తిరుగుబాటు
    • తొమ్మిది మందిలో ఆరుగురు లోక్‌సభ ఎంపీలు రెబల్‌గా మారడంతో సంక్షోభం
    • పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన
  • గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర!
    10 Fri 22:24

    గోల్డ్ చైన్లు, క్రూరమైన చూపు.. నాని 'ప్యారడైజ్' నుంచి మరో పవర్‌ఫుల్ పాత్ర!

    • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యారడైజ్'
    • భయంకరమైన పాత్రలో నటుడు రాఘవ్ జుయల్
    • ఆగస్టు 21న సినిమా గ్రాండ్ రిలీజ్
    • తెలుగు సహా 8 భాషల్లో విడుదల కానున్న చిత్రం
    • కీలక పాత్రల్లో మోహన్ బాబు, సంపూర్ణేశ్ బాబు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV