ఒమర్ అబ్దుల్లా ఎందుకు అంత భయపడుతున్నారు?: రామ్ మాధవ్
- నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలను లాక్కోం
- అలాంటి పనులు ఆ పార్టీనే చేసింది
- తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది
జమ్ముకశ్మీర్ తో పాటు యావత్ దేశ ప్రయోజనాల కోసమే పీడీపీతో తాము తెగదెంపులు చేసుకున్నామని రామ్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర ఉన్నతి కోసం తాము పని చేస్తామని తెలిపారు. తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.