Hyderabad: యోగా డే లో పాల్గొన్న గవర్నర్ దంపతులు..చిత్రమాలిక

  • నేడు ప్రపంచ యోగా దినోత్సవం
  • రాజ్ భవన్ స్కూల్, కమ్యూనిటీ హాల్ లో యోగా వేడుకలు
  • యోగాసనాలు వేసిన గవర్నర్ దంపతులు
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ స్కూల్ లో, సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో యోగా వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ చాలా ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఇందుకు సంబంధించిన చిత్రమాలిక..
Hyderabad
yoga dayl
rajbhavan

More Telugu News