గతంలో బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంది అధికారం కోసం కాదు!: మెహబూబా ముఫ్తీ
- గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించాను
- కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దడానికే బీజేపీతో కలిశాం
- మేము 11,000 మంది యువతపై కేసులను ఉపసంహరించాం
జమ్ముకశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్ది, అభివృద్ధి పథంలో నడిపించడానికే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. తమ పాలనలో 11,000 కశ్మీర్ యువతపై కేసులను ఉపసంహరించామని చెప్పారు. ఎన్నో గొప్ప ఆలోచనలు, ఆశయాలతో తాను పదవిని చేపట్టానని, శాంతి నెలకొల్పడానికి కృషి చేశానని అన్నారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం వల్ల కశ్మీర్లో అశాంతి నెలకొందని చెప్పారు.