Tue 10:17 అరుదైన ఘటన... ఏటీఎం నుంచి బయటకు రాలేక రూ. 12 లక్షలు తినేసిన ఎలుక! అసోంలో ఘటన చిత్తు కాగితాల్లా మిగిలిన కరెన్సీ వైరల్ అవుతున్న ఫొటోలు Read full story
Mon 19:37 వివేకా హత్య కేసులో సునీత పిటిషన్: కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ మరింత దర్యాప్తు కోరుతూ సునీతా రెడ్డి పిటిషన్ కౌంటర్ దాఖలుకు రెండు వారాల సమయం కోరిన సీబీఐ ఈ నెల 27లోపు కౌంటర్ వేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం Read full story
Mon 19:30 మహిళల టీ20 ప్రపంచకప్‌కు ప్రైజ్ మనీ ఎంత పెరిగిందంటే? గత టోర్నీ కంటే 10 శాతం పెరిగి రూ.81 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటన 2024 ఎడిషన్‌లో రూ.70 కోట్ల నగదు బహుమతి ప్రకటన విజేతకు రూ.21.8 కోట్లు, రన్నరప్‌కు రూ.10 కోట్ల ప్రైజ్ మనీ Read full story
Mon 19:27 సన్ రైజర్స్ ఇవాళైనా నెగ్గేనా?... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన ప్రిటోరియస్ సన్‌రైజర్స్ తుది జట్టులో ప్రఫుల్ హింగేకు చోటు కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇషాన్, పరాగ్ Read full story
Mon 19:13 ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో! ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్ అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు Read full story
Mon 19:00 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు! రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ Read full story
Mon 18:57 ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్ హజ్ కమిటీపై సాక్షి పత్రిక, వైసీపీవి అసత్య కథనాలని ఎంఏ షరీఫ్ ఖండన సాంకేతిక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ కడప హజ్ హౌస్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆరోపణ టీడీపీ హయాంలోనే మైనారిటీలకు నిజమైన సంక్షేమం జరిగిందని వ్యాఖ్య రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో ఆడొద్దని వైసీపీకి హెచ్చరిక Read full story
Mon 18:49 తక్షణమే రూ.144 కోట్లు డిపాజిట్ చేస్తే కుప్పకూలిపోతాం: ఢిల్లీ హైకోర్టులో స్పైస్ జెట్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా నగదు కొరత ఏర్పడిందన్న స్పైస్ జెట్ మారన్, ఆయన సంస్థతో ఉన్న వివాదంలో డిపాజిట్‌ను చెల్లిస్తే కుప్పకూలిపోతామని ఆందోళన విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా Read full story
Mon 18:46 మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు: పంజాగుట్ట పోలీసుల కీలక వివరణ ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న సీఐ అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించి వచ్చారని వెల్లడి టెస్ట్ చేస్తున్న సమయంలో హంగామా సృష్టించారన్న సీఐ Read full story
Mon 18:26 ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు పారిశ్రామిక అనుమతుల సరళీకరణపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి, నిబంధనలను సులభతరం చేయాలని ఆదేశం మే చివరికల్లా డి-రెగ్యులేషన్ ఫేజ్-2ను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించేలా సంస్కరణలకు శ్రీకారం డి-రెగ్యులేషన్‌లో కేంద్రం కంటే ఏపీ మెరుగ్గా ఉందని కేంద్ర బృందం ప్రశంస Read full story