ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
    01 Mon 18:26

    ఏపీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న నాయీ బ్రాహ్మణులు.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

    • ఒక్కో కేశఖండన టిక్కెట్‌పై రూ.25 చొప్పున ఇస్తామన్న సీఎం
    • రూ.12 నుంచి 25 వరకు చేయడం చాలా ఎక్కువన్న చంద్రబాబు
    • విధుల్లోకి చేరాలని వ్యాఖ్య
  • మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
    02 Mon 20:28

    మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

    • హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,600 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ డిమాండ్
    • నిధుల విడుదలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు
    • మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
    • సహకరించకపోతే కనీసం NOC అయినా ఇవ్వాలని ప్రభుత్వ వాదన
    • తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శ
  • ఈ దేశాల్లో బతికున్న కప్పలను పాలలో ఉంచుతారు... కారణం ఇదే!
    03 Mon 20:19

    ఈ దేశాల్లో బతికున్న కప్పలను పాలలో ఉంచుతారు... కారణం ఇదే!

    • ఫ్రిజ్‌లు లేని కాలంలో రష్యా, ఫిన్లాండ్‌లో పాలను కాపాడేందుకు వింత ఆచారం
    • పాలు నిల్వ ఉండేందుకు అందులో బతికున్న కప్పను వదిలేవారు
    • కప్ప చర్మంపై ఉండే యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్లే కారణం
    • మాస్కో వర్సిటీ పరిశోధనలో 70కి పైగా క్రిమినాశక రసాయనాలు గుర్తింపు
    • ఆధునిక కాలంలో ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదని నిపుణుల హెచ్చరిక
  • రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు
    04 Mon 20:04

    రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు

    • నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు
    • రామాయణం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
    • బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు
    • మతవిద్వేషాలను రెచ్చగొట్టే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వినతి
    • కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు
  • భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
    05 Mon 20:00

    భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్

    • లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ
    • ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం
    • పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి రూపకల్పన
    • భారత సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం పెరిగిందని వెల్లడి
    • డీఆర్‌డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం!
    06 Mon 19:54

    అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం!

    • అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
    • హిమానీనదాలకు రక్షణగా ఉండే మంచు లేకపోవడంతో పెరిగిన ప్రమాదం
    • పెంగ్విన్‌లు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పుగా మారిన పరిణామం
  • ఐవీఎఫ్ లో పిండాలు తారుమారు.. మా జీవితాలు నాశనమయ్యాయి: గురుగ్రామ్ దంపతుల ఆవేదన
    07 Mon 19:51

    ఐవీఎఫ్ లో పిండాలు తారుమారు.. మా జీవితాలు నాశనమయ్యాయి: గురుగ్రామ్ దంపతుల ఆవేదన

    • గురుగ్రామ్‌లో IVF చికిత్సలో పిండాలు తారుమారు
    • పుట్టిన కవలలకు DNA టెస్ట్ చేయించగా, తమ పిల్లలు కాదని నిర్ధారణ
    • మూడు నెలలుగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న దంపతులు
    • మానసికంగా కుంగిపోయి, తీవ్ర ఆవేదనలో ఉన్నామంటున్న కుటుంబం
    • కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • యంగ్ సెన్సేషన్ అనిరుధ్‌ నుంచి కొత్త ప్రయోగం.. ‘అరవింద్’తో ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు శ్రీకారం
    08 Mon 19:38

    యంగ్ సెన్సేషన్ అనిరుధ్‌ నుంచి కొత్త ప్రయోగం.. ‘అరవింద్’తో ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు శ్రీకారం

    • ‘అరవింద్‌’ పాట విడుదల చేసిన అనిరుధ్‌
    • అల్బుకర్కీ రికార్డ్స్‌కు శ్రీకారం
    • యూనివర్సల్‌ మ్యూజిక్‌తో తొలి ప్రాజెక్ట్‌
    • స్వతంత్ర కళాకారుడి పోరాట కథ
    • తన జీవితానికి దగ్గరగా ఉందన్న అనిరుధ్‌
  • 'బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపు!
    09 Mon 19:11

    'బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపు!

    • పట్టణాల్లో బాల్కనీలు, డాబాలపై బారామాసి మామిడి మొక్కల పెంపకం
    • ఏడాది పొడవునా కాపునివ్వడమే ఈ రకాల ప్రధాన ఆకర్షణ
    • నాటిన 12 నెలల్లోనే ఫలసాయం అందించే హైబ్రిడ్ వెరైటీలు
    • కుండీల్లో పెంచడానికి అనువైన కాటిమోన్, సదాబహార్ రకాలకు ఆదరణ
    • తీపి రుచి, పీచులేని గుజ్జుతో ఈ పండ్లు ప్రత్యేకం
  • ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల
    10 Mon 19:01

    ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల

    • విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న కొత్త చిత్రం
    • అమ్మలోనూ అమ్మాయి ఉంటుందనే పాయింట్ అద్భుతం అన్న నిహారిక
    • ఈ కథ వినగానే కన్నీళ్లు ఆగలేదని చెప్పిన హీరో విజయ్ ఆంటోని
    • జూన్ 19న థియేటర్లలోకి రానున్న వంద దేవుళ్ళు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV