ఫాక్స్ న్యూస్ హోస్ట్ తో ట్రంప్ కుమారుడు డేటింగ్.. నిజమేనన్న మాజీ భార్య
- ఇప్పటి వరకు టాబ్లాయిడ్ లలో వచ్చిన వార్తలు
- డేటింగ్ నిజమేనన్న వెనెస్సా ట్రంప్
- ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవించుకుంటామన్న మాజీ భార్య
అయితే ఈ విషయంలో తన మాజీ భర్తను, కింబర్లీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు వెనెస్సా. ఒక గొప్ప వ్యక్తితో డేటింగ్ చేస్తున్నందుకే ఈ వ్యవహారంలో కింబర్లీపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ, ఒకరి నిర్ణయాలను మరొకరం గౌరవించుకుంటున్నామని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే విషయంపై ఇద్దరం కేర్ తీసుకుంటున్నామని చెప్పారు.