ఆటగాళ్ల భోజనంలో పురుగులపై స్పందించిన సాయ్ డైరెక్టర్
- సాయ్ ప్రాంతీయ డైరెక్టర్లతో అత్యవసర సమావేశం
- నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశాలు
- సమస్య పరిష్కారం కోసం కృషి
ఈ విషయమై ఇకపై ఫిర్యాదులు వస్తే ప్రాంతీయ డైరెక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేంద్రంలో ఆహారం పరిశుభ్రంగా లేదన్నవిషయం మార్చిలోనే వెలుగు చూసిందని, సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని, కొత్త వంటవాడిని తీసుకుంటామని, ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.