మొహమ్మద్ షమీకి మరో షాక్.. టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టిన సెలెక్టర్లు
- ఫిట్ నెస్ టెస్టులో ఫెయిల్ అయిన షమీ
- ఆఫ్ఘనిస్థాన్ తో జరగనున్న టెస్టుకు దూరం
- షమీ స్థానంలో నవదీప్ శైనీ ఎంపిక
మరోవైపు ట్రైనింగ్ సెషన్లకు హాజరు కావాలంటూ ఇండియా-ఏ జట్టు ఫాస్ట్ బౌలర్లైన మొహమ్మద్ సిరాజ్, రాజనీష్ గుర్బానీలకు టీమ్ మేనేజ్ మెంట్ పిలుపునిచ్చింది. నెట్స్ లో ఇండియన్ బ్యాట్స్ మెన్ కు బౌలింగ్ చేయాలని తెలిపింది. జూన్ 14న బెంగుళూరులో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.