ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కొజ్జేపల్లి' గ్రామస్తులకు శుభవార్త.. పేరు మార్చుకోవచ్చట!
    Wed 11:11

    'కొజ్జేపల్లి' గ్రామస్తులకు శుభవార్త.. పేరు మార్చుకోవచ్చట!

    • కొజ్జేపల్లి పేరుతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
    • పేరు మార్చాలంటూ విన్నపం
    • గ్రామం పేరు మార్చుకోవచ్చన్న జిల్లా రెవెన్యూ అధికారి
    Read full story
  • ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు!
    Sat 11:08

    ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు!

    • ‘పెద్ది’ సినిమాపై కెమెరామెన్ రత్నవేలు తాజా అప్‌డేట్
    • శరవేగంగా జరుగుతున్న కలర్ గ్రేడింగ్ పనులు
    • ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేశామన్న రామ్ చరణ్
    • ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వెల్లడి
    Read full story
  • భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్
    Sat 11:05

    భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్

    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
    • భద్రత కోసం రాజధానిలో రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే
    • నగరంలోని రెడ్ జోన్‌ను దిగ్బంధించి భారీగా బలగాల మోహరింపు
    • యావత్ ప్రపంచం దృష్టి చర్చల ఫలితంపైనే కేంద్రీకృతం
    Read full story
  • 'జన నాయగన్' లీక్‌పై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. ఆ బాధ తనకు తెలుసని వ్యాఖ్య
    Sat 11:03

    'జన నాయగన్' లీక్‌పై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. ఆ బాధ తనకు తెలుసని వ్యాఖ్య

    • తమిళ నటుడు విజయ్ సినిమా 'జన నాయగన్' ఫుటేజ్ లీక్
    • గతంలో తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన
    • ఇది వ్యవస్థ వైఫల్యమేనన్న కమల్ హాసన్
    • లీకేజీని ఖండించిన రజనీకాంత్, చిరంజీవి, సూర్య 
    Read full story
  • 'జన నాయగన్' మూవీ లీక్.. సెన్సార్ బోర్డుపై కమల్ హాసన్ ఫైర్
    Sat 10:39

    'జన నాయగన్' మూవీ లీక్.. సెన్సార్ బోర్డుపై కమల్ హాసన్ ఫైర్

    • విజయ్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'జన నాయగన్' లీక్
    • మన వ్యవస్థలోని లోపాల వల్లే ఇలా జరిగిందన్న కమల్
    • సెన్సార్ ప్రక్రియలో జాప్యం వల్లే పైరసీకి అవకాశం దొరికిందని వ్యాఖ్య
    Read full story
  • అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో!
    Sat 10:35

    అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో!

    • న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ కూడా నేలమట్టం
    • ఆపరేషన్‌లో 2,000 మంది సిబ్బంది, భారీ బందోబస్తు
    • రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యం
    • తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని బాధితుల ఆవేదన
    Read full story
  • పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో!
    Sat 10:32

    పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో!

    • నేడు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి
    • పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్ద నివాళి కార్యక్రమం
    • కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్న మోదీ, రాహుల్
    Read full story
  • పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా?
    Sat 10:30

    పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా?

    • క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌ను అడ్డుకున్న డారిల్ మిచెల్
    • బంతి వేసే ముందు బౌలర్ ఆగిపోవడంతో టైమింగ్ దెబ్బతింటోందని నిరసన
    • అశ్విన్ ఇచ్చిన సలహాను మిచెల్ పాటించినట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చ
    • తారిఖ్ యాక్షన్‌కు గతంలోనే ఐసీసీ గ్రీన్‌ సిగ్న‌ల్‌
    Read full story
  • కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక
    Sat 10:08

    కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక

    • కర్ణాటక విహార యాత్రలో అదృశ్యమైన కేరళ బాలిక
    • చంద్రద్రోణ కొండల్లో నాలుగు రోజుల తర్వాత లభించిన మృతదేహం
    • తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల అనుమానం
    • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న కర్ణాటక పోలీసులు
    • 1500 అడుగుల లోతైన లోయలో బాలిక మృతదేహం గుర్తింపు
    Read full story
  • గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే!
    Sat 09:58

    గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే!

    • గ్యాస్ అవసరం లేకుండా కేవలం కరెంట్‌తో మండే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్
    • ఎల్పీజీ స్టవ్‌లాగే మంట, అన్ని రకాల పాత్రలతో వంట చేసుకునే సౌలభ్యం
    • ఇండక్షన్ కన్నా వేగంగా వేడి, 80-90% అధిక సామర్థ్యంతో పనితీరు
    • గ్యాస్ లీకేజీ, పొగ, మసి వంటి సమస్యలు లేని సురక్షితమైన టెక్నాలజీ
    • సౌర విద్యుత్‌తో అనుసంధానిస్తే వంట ఖర్చు భారీగా తగ్గే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV