ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అల్లు అర్జున్‌కి కల్యాణ్‌ రామ్‌ ఫిట్ నెస్ సవాల్‌.. నాగార్జున సవాల్‌కి 'చచ్చాను' అంటూ నాని రిప్లై
    01 Sat 21:16

    అల్లు అర్జున్‌కి కల్యాణ్‌ రామ్‌ ఫిట్ నెస్ సవాల్‌.. నాగార్జున సవాల్‌కి 'చచ్చాను' అంటూ నాని రిప్లై

    • తారక్‌ విసిరిన ఫిట్ ‌నెస్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన కల్యాణ్‌రామ్‌
    • జిమ్‌లో వ్యాయామం
    • బన్నీతో పాటు రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌లకు సవాలు
  • ‘నాన్నా... నన్ను కాపాడండి’.. లక్నో అగ్నిప్రమాదం వెనుక గుండెల్ని పిండేస్తున్న కథలు!
    02 Tue 09:10

    ‘నాన్నా... నన్ను కాపాడండి’.. లక్నో అగ్నిప్రమాదం వెనుక గుండెల్ని పిండేస్తున్న కథలు!

    • లక్నో అగ్నిప్రమాదంలో 18 మంది మృతి
    • తండ్రికి చివరి ఫోన్‌కాల్‌ చేసిన ఓ యువకుడు
    • సాయం కోసం కుటుంబాలకు కాల్‌ చేసిన విద్యార్థులు
    • బాత్రూమ్‌ల్లో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం
    • దట్టమైన పొగతో ఊపిరాడక పలువురి మృతి
  • టీడీపీ ఆత్మగౌరవ ఉద్యమం, క్యాన్సర్ హాస్పిటల్ మానవతా ఉద్యమం: పెమ్మసాని
    03 Tue 09:02

    టీడీపీ ఆత్మగౌరవ ఉద్యమం, క్యాన్సర్ హాస్పిటల్ మానవతా ఉద్యమం: పెమ్మసాని

    • ఎన్టీఆర్ దూరదృష్టికి, చంద్రబాబు కార్యదీక్షకు బసవతారకం ఆసుపత్రి నిదర్శనమని వ్యాఖ్య
    • ఆశయాలకు వారసుడిగా నిలిచిన నందమూరి బాలకృష్ణకు ప్రశంసలు
    • 100 పడకలతో మొదలై 650 పడకలకు చేరిందన్న పెమ్మసాని
  • హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని!
    04 Tue 08:57

    హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కొడాలి నాని!

    • 2021 పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
    • కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు కూటమి ప్రభుత్వం అనుమతి
    • ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టులో సవాల్ చేసిన మాజీ మంత్రి
    • ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్
  • తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి: స్టార్మర్‌ రాజీనామాపై ట్రంప్‌
    05 Tue 08:48

    తన పతనానికి తానే కారణం.. ఆ రెండే ఆయన్ను తీవ్రంగా దెబ్బతీశాయి: స్టార్మర్‌ రాజీనామాపై ట్రంప్‌

    • బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా
    • ఇంధనం, వలసల విధానంలో స్టార్మర్ విఫలమయ్యారని ట్రంప్ విమర్శ
    • ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికాకు సహకరించలేదని ఆరోపణ
    • లేబర్ పార్టీ తదుపరి నేతగా ప్రముఖంగా వినిపిస్తున్న‌ ఆండీ బర్న్‌హామ్ పేరు
  • నా 15 ఏళ్ల కెరీర్‌లో నాన్న ఒక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు.. 72 ఏళ్ల వయసులోనూ ఆయ‌న ఫిట్‌గా ఉండ‌టానికి కార‌ణం అదే: రామ్ చరణ్
    06 Tue 08:34

    నా 15 ఏళ్ల కెరీర్‌లో నాన్న ఒక్క ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు.. 72 ఏళ్ల వయసులోనూ ఆయ‌న ఫిట్‌గా ఉండ‌టానికి కార‌ణం అదే: రామ్ చరణ్

    • రిపబ్లిక్ సమ్మిట్ 2026లో అర్ధాంగి ఉపాసనతో కలిసి పాల్గొన్న రామ్ చరణ్
    • వారసత్వపు ఒత్తిడి, తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న చెర్రీ
    • మొదటి సినిమా తర్వాత కష్టపడితేనే గుర్తింపు ఉంటుందన్న మెగా ప‌వ‌ర్‌స్టార్‌
    • నాన్న 15 ఏళ్లలో ఒక్కసారీ సలహా ఇవ్వలేదని, చేతిపట్టుకుని నడిపించలేదని వెల్లడి
    • 72 ఏళ్ల వయసులోనూ చిరంజీవి వర్కౌట్లు చేస్తారని తెలిపిన చ‌రణ్‌
  • 'మా ఇంటి బంగారం' టీమ్‌కు మెగా ప్రశంసలు.. సమంతకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు
    07 Tue 08:16

    'మా ఇంటి బంగారం' టీమ్‌కు మెగా ప్రశంసలు.. సమంతకు సారె పెట్టిన చిరంజీవి దంపతులు

    • 'మా ఇంటి బంగారం' చిత్ర బృందాన్ని అభినందించిన చిరంజీవి
    • సమంత-రాజ్ నిడిమోరు జంటకు సారె పెట్టిన చిరు, సురేఖ
    • దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మెగాస్టార్‌ను కలిసిన టీమ్
    • తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు రాబట్టిన సినిమా
  • ఢిల్లీలో 'ఎక్స్‌ప్రెస్ అడ్డా'.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్
    08 Tue 08:13

    ఢిల్లీలో 'ఎక్స్‌ప్రెస్ అడ్డా'.. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్

    • వివిధ అంశాలపై మంత్రిని ప్రశ్నించిన వ్యాఖ్యాత వందిత మిశ్రా
    • ప్రతిష్టాత్మక వేదికపై పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన లోకేష్
    • జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించిన ఏపీ పరిణామాలు
  • ‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది’.. లీకైన రాధా గాయత్రి చివరి ఆడియో!
    09 Tue 08:05

    ‘నా మనసు పూర్తిగా విరిగిపోయింది’.. లీకైన రాధా గాయత్రి చివరి ఆడియో!

    • రాధా గాయత్రి భర్త శ్రీచరణ్‌పై సెక్షన్ 103/1 కింద హత్య కేసు నమోదు
    • తనపై అనుమానంతో చెడు ప్రచారం చేస్తున్నాడంటూ తల్లితో గాయత్రి ఆవేదన
    • రాధ తల్లిదండ్రులు అల్లుడిని ప్రశ్నించిన ఆఖరి వీడియో కాల్ దృశ్యాలు వెలుగులోకి 
    • గాయత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన పల్లా శ్రీనివాసరావు
  • వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ!
    10 Tue 07:34

    వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ!

    • ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జె మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో అర్జెంటినా విజయం
    • రెండు గోల్స్‌తో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డు
    • జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును బద్దలు కొట్టిన అర్జెంటీనా కెప్టెన్
    • మెగా టోర్నీలో నాకౌట్ దశకు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్స్
    • పలు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న మెస్సీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV