ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమ్మ ఆఖరి స్పర్శ ఇప్పటికీ గుర్తుంది: శ్రీదేవితో గడిపిన చివరి రోజుపై జాన్వీ కపూర్
    Wed 11:56

    అమ్మ ఆఖరి స్పర్శ ఇప్పటికీ గుర్తుంది: శ్రీదేవితో గడిపిన చివరి రోజుపై జాన్వీ కపూర్

    • వోగ్ మేగజైన్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ
    • దుబాయ్ వెళ్లే ముందు రోజు ఘటనను గుర్తు చేసుకున్న జాన్వీ
    • అమ్మకూచిగా పెరిగిన జాన్వీ
    Read full story
  • తాడేపల్లి స్క్రిప్ట్‌తోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య: మంత్రి నిమ్మల రామానాయుడు
    Mon 18:42

    తాడేపల్లి స్క్రిప్ట్‌తోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య: మంత్రి నిమ్మల రామానాయుడు

    • తాడేపల్లి ఆదేశాలతోనే కడపలో వైసీపీ కార్యకర్త హత్య జరిగిందని ఆరోపణ
    • హత్యా రాజకీయాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న మంత్రి నిమ్మల
    • వివేకా హత్య తరహాలోనే దస్తగిరి హత్యకు ప్లాన్ చేశారని విమర్శ
    • అధికారం, డబ్బు కోసం జగన్ సొంతవారినైనా బలిచేస్తారని ధ్వజం
    • ఓటమి తర్వాత కూడా 'నరుకుతాం, చంపేస్తాం' అంటున్నారంటూ మండిపాటు
    Read full story
  • తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి
    Mon 18:28

    తరుగు పేరుతో రైతులను దోచుకుంటే సహించేది లేదు: పాడి కౌశిక్ రెడ్డి

    • హుజూరాబాద్ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కౌశిక్ రెడ్డి
    • తరుగు పేరుతో రైతులను నష్టపరుస్తున్నారని మండిపాటు
    • ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్
    Read full story
  • రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు
    Mon 18:25

    రెండు అఫిడవిట్‌లలో రూ.100 కోట్లకు పైగా తేడా!: హీరో విజయ్‌కి హైకోర్టు నోటీసులు

    • తిరుచ్చి, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విజయ్
    • రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు ఆస్తుల వివరాలు పేర్కొన్నారంటూ పిటిషన్
    • విజయ్, ఈసీ, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ
    Read full story
  • పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్
    Mon 18:21

    పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్

    • నేడు చంద్రబాబు పుట్టినరోజు
    • విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ కు వెళ్లిన చంద్రబాబు., భువనేశ్వరి
    • అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డన 
    • వారితో ఆప్యాంగా మాట్లాడిన ముఖ్యమంత్రి దంపతులు
    • ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్న చంద్రబాబు
    Read full story
  • మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి
    Mon 18:20

    మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

    • కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌ను పరిశీలించిన రేవంత్
    • యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
    • కాసేపల్లో కాటారంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం
    Read full story
  • పవన్ 'తొలిప్రేమ' దర్శకుడి రీఎంట్రీ... బెల్లంకొండ గణేష్ తో రొమాంటిక్ కామెడీ
    Mon 18:01

    పవన్ 'తొలిప్రేమ' దర్శకుడి రీఎంట్రీ... బెల్లంకొండ గణేష్ తో రొమాంటిక్ కామెడీ

    • బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కొత్త సినిమా
    • ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్న ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ
    • సంగీతం సమకూరుస్తున్న చార్ట్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో
    • ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం.. ప్రారంభించిన వీవీ వినాయక్
    • గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనిక రెడ్డి నిర్మాణం
    Read full story
  • ఛత్తీస్‌గఢ్ కొండల్లో చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ప్రైవేట్ జెట్
    Mon 18:00

    ఛత్తీస్‌గఢ్ కొండల్లో చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ప్రైవేట్ జెట్

    • ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో ప్రమాదం
    • పైలట్, కోపైలట్ మృతి
    • సంఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
    Read full story
  • కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!
    Mon 17:40

    కిడ్నీ జబ్బులు సైలెంట్ కిల్లర్ లాంటివి.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!

    • శరీరానికి ఫిల్టర్ల వంటి కిడ్నీలు.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం
    • అధిక రక్తపోటు, మధుమేహం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలు
    • కాళ్ల వాపులు, నీరసం, మూత్రంలో మార్పులు ప్రధాన లక్షణాలు
    • ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారంతో కిడ్నీల సంరక్షణ
    Read full story
  • కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
    Mon 17:34

    కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

    • భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
    • రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV