రంగారెడ్డి జిల్లాల్లో కలకలం... సామూహిక బాల్య వివాహాలు
- జగద్గిరి గుట్టలో ఐసీడీఎస్, పోలీసు అధికారుల తనిఖీలు
- ఇప్పటివరకు 3 జంటలను మైనర్లుగా గుర్తించిన అధికారులు
- యువతీయువకుల వయసు పరిశీలిస్తోన్న పోలీసులు
వధూవరుల వయసు నిర్ధారణ కోసం పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అందులోని మూడు జంటలను మైనర్లుగా గుర్తించిన అధికారులు, ఇతర యువతీయువకుల వయసుపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.