కొండపై సెల్ఫీ.. సముద్రంలో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి
- పెర్త్ యూనివర్సిటీలో చదువుకుంటోన్న అంకిత్
- 40 మీటర్ల ఎత్తయిన కొండపై సెల్ఫీకి ప్రయత్నం
- ఒక్కసారిగా పడిపోయిన వైనం
సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా కాలు జారి సముద్రంలో పడిపోయాడు. అతడి కోసం గాలించిన పోలీసులు గంట తరువాత మృతదేహాన్ని వెలికితీశారు. చాలా ప్రమాదకర ప్రాంతంలో ఆయన సెల్ఫీ తీసుకున్నాడని పోలీసులు అన్నారు. ఈ విషయాన్ని అంకిత్ తల్లిదండ్రులకు తెలిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.