Sun 17:35 డబ్బు కోసం కాదు.. ఉన్న డబ్బునే వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా!: పవన్ కల్యాణ్ ప్రతి రాజకీయ పార్టీకి ‘జనసేన’ను విమర్శించడం తేలికైపోయింది టీడీపీ చంద్రబాబు స్థాపించిన పార్టీ కాదు, ఎన్టీఆర్ స్థాపించింది జనసేన మనం స్థాపించుకున్న పార్టీ Read full story
Fri 06:59 ఒకవైపు కోర్టులో విచారణ.. మరోవైపు భగీరథ్ కోసం పోలీసుల గాలింపు ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు వాయిదా బాధితురాలి రెండు జనన ధ్రువపత్రాలపై స్పష్టత ఇవ్వాలన్న హైకోర్టు భగీరథ్ కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లలో పోలీసుల గాలింపు భగీరథ్‌ను అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు బాధితురాలి వివరాలు పోస్ట్ చేస్తే పోక్సో కేసులు తప్పవని పోలీసుల హెచ్చరిక Read full story
Fri 06:33 ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన 'హాజీ అలీ' దాడిలో మంటలు చెలరేగి సముద్రంలో మునిగిన నౌక నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం సిబ్బందిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారుల ఏర్పాట్లు Read full story
Fri 06:21 ఇన్‌స్టా రీల్స్ చిచ్చు: కోడలి వేధింపులతో అత్తమామల ఆత్మహత్య హరియాణాలోని పానిపట్ జిల్లాలో ఘటన కోడలి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వస్త్రధారణపై వివాదం కోడలితో పాటు ఆమె కుటుంబం వేధించిందని ఆరోపణ విషం తాగడంతో చికిత్స పొందుతూ దంపతులు మృతి కోడలితో సహా నలుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు Read full story
Thu 23:43 తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్ వర్మ Read full story
Thu 23:34 విశ్వానికి, మనకు ఉన్న బంధం ఇదే... సైన్స్ చెప్పే సత్యాలు! విజ్ఞానం కేవలం వాస్తవాలు కాదు, జీవితానికి అర్థాన్నిచ్చే అద్భుతం బిగ్ బ్యాంగ్ నుంచి మానవుడి వరకు అంతా ఒకటే అనుసంధానం భూమిపై ఉన్న జీవమంతా ఒకే డీఎన్ఏ ప్రవాహం నుంచి వచ్చింది విశ్వంలోనే అతిపెద్ద అద్భుతం మానవ చైతన్యం మనం బ్రతికి ఉండటమే ఒక మహాద్భుతం Read full story
Thu 23:10 మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్ "బాలీవుడ్ నన్ను భరించలేదు" అంటూ గతంలో మహేష్ బాబు వ్యాఖ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు రాహుల్ దేవ్ మహేష్ బాబుకు హిందీ రాదని వెల్లడి అందుకే బాలీవుడ్ లో నటించడంలేదని వ్యాఖ్యలు Read full story
Thu 22:51 హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు! హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు 9 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్న ఉబెర్ 10 ఏళ్లకు అద్దె విలువ ఏకంగా ₹839 కోట్లు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మెటా, యాపిల్ వంటి సంస్థల భారీ కార్యాలయాలు తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ఉబెర్ ఆసక్తి Read full story
Thu 22:42 నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే? సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై వివాదం పరిశ్రమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడి Read full story
Thu 22:16 ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్ ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్ యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్ Read full story