ఫ్లాష్ బ్యాక్: మెజారిటీని కూడగట్టలేక రాజీనామాలు చేసిన ప్రధానమంత్రులు!
- జనతాపార్టీ విడిపోవడంతో మెజారిటీని కోల్పోయిన మొరార్జి దేశాయ్
- అవిశ్వాసంపై చర్చ పూర్తి కాకుండానే రాజీనామా
- 1996లో వాజ్ పేయిదీ అదే తీరు
- 272 మంది మద్దతు కూడగట్టుకోలేక పోయి రాజీనామా
ఆ తరువాత 1996 మేలో జరిగిన ఎన్నికల తరువాత లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తరఫున అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి రెండు వారాల సమయం ఇచ్చినా, లోక్ సభలో 272 మంది మద్దతును కూడగట్టడంలో విఫలమై, బల నిరూపణకు ముందే రిజైన్ చేశారు. ఆ సమయంలో వాజ్ పేయి లోక్ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగం చివరిలో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.