హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కమ్ముకున్న మేఘాలు
- చల్లబడ్డ వాతావరణం
- పలు ప్రాంతాల్లో చిరు జల్లులు
సికింద్రాబాద్, సీతాఫల్ మండి, పద్మారావు నగర్, చిలకలగూడ, బోయిన్పల్లి, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారంగేట్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఈసీఐఎల్, నాగారం, కుషాయిగూడ, తార్నాక, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, లాలాపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది.