బెస్ట్ యాక్షన్ ఫారిన్ ఫిల్మ్ అవార్డుకి పోటీ పడుతున్న 'హలో'!
- విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన 'హలో'
- లుక్స్ తో యూత్ ను మెప్పించిన అఖిల్
- టీమ్ కి కృతజ్ఞతలు చెప్పిన విక్రమ్ కుమార్
అలాంటి ఈ సినిమా .. 'వరల్డ్ స్టంట్ అవార్డ్స్' లో 'బెస్ట్ యాక్షన్ ఫారిన్ ఫిల్మ్' కేటగిరిలో నామినేట్ అయింది. అందుకు తనకి చాలా గర్వంగా ఉందంటూ విక్రమ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ సినిమా ఈ కేటగిరిలో నామినేట్ అయినందుకు సహకరించిన వాళ్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అఖిల్ హార్డ్ వర్క్ .. ఆయన అంకితభావం ఈ సినిమాను పైస్థాయికి తీసుకెళ్లాయని అన్నారు.