ప్రభుదేవానే కాదు ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదు: హీరోయిన్ నికీషా పటేల్
- వార్తా పత్రికలు ఏవేవో రాస్తున్నాయి
- ఈ వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది
- ప్రభుదేవా నాకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమే
- ప్రభుదేవాను ‘సార్’ అని పిలుస్తాను
ఆ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, ప్రభుదేవా తనకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమేనని, ప్రభుదేవాను ‘సార్’ అని తాను పిలుస్తానని స్పష్టం చేసింది. కాగా ‘కొమరం పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు నికీషా పరిచయమైంది. ‘ఓమ్’, ‘అరకురోడ్డు’, ‘గుంటూరు టాకీస్ 2’ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నికీషా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘తేదీ మెహర్బానియా 2’ అనే చిత్రంలో నటిస్తోంది.