రజనీకాంత్ తో నష్టం అన్నాడీఎంకేకే.. సర్కారుకు అందిన సీక్రెట్ రిపోర్ట్!
- రజనీ రాజకీయాల్లోకి వస్తే డీఎంకేకు నష్టం స్వల్పమే
- 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం
- అన్నాడీఎంకే ఓటు బ్యాంకు పోతుందన్న రిపోర్ట్
రజనీ ప్రభావం పడే నియోజకవర్గాల జాబితాను కూడా అధికారులు తయారు చేయగా, ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు, చెన్నై, కంచి తదితర ఏరియాల్లో రజనీకి మంచి ఓట్ల శాతం రావచ్చని ఈ రిపోర్టు అంచనా వేసింది.