ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శివను విడిచి ఉండలేకనే భర్త హత్యకు ప్లాన్: పోలీసుల విచారణలో నవవధువు సరస్వతి
    Tue 10:38

    శివను విడిచి ఉండలేకనే భర్త హత్యకు ప్లాన్: పోలీసుల విచారణలో నవవధువు సరస్వతి

    • పెళ్లి ఇష్టం లేదన్నా చేశారు
    • భర్త శంకర్ రావు మంచివాడే
    • ప్రియుడి కోసమే దారుణం
    Read full story
  • సీఎస్‌కేతో కీలక పోరు: టాస్ గెలిచిన కోల్‌కతా
    Tue 19:36

    సీఎస్‌కేతో కీలక పోరు: టాస్ గెలిచిన కోల్‌కతా

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
    • గత ఓటమి నిరాశపరిచినా ఆత్మవిశ్వాసం తగ్గలేదన్న రహానే
    • ఢిల్లీపై విజయం మంచి ఉత్సాహాన్నిచ్చిందన్న రుతురాజ్
    • కోల్‌కతా జట్టులోకి వరుణ్ చక్రవర్తి.. చెన్నైలో మార్పుల్లేవ్
    • రెండు జట్ల ఆటగాళ్ల వివరాలు వెల్లడి
    Read full story
  • ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
    Tue 19:15

    ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు వెల్లడి
    • నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో కలపవద్దని విజ్ఞప్తి
    • దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచన
    Read full story
  • సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. తిరిగి రానున్న కెప్టెన్ పాట్ కమిన్స్
    Tue 19:08

    సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. తిరిగి రానున్న కెప్టెన్ పాట్ కమిన్స్

    • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోకి తిరిగి రానున్న కెప్టెన్ పాట్ కమిన్స్
    • ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతే చెన్నైతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం
    • ఏప్రిల్ 17న కమిన్స్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం
    • వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్
    • ప్రస్తుతం ఇషాన్ కిషన్ సారథ్యంలో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్
    Read full story
  • ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్
    Tue 18:59

    ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్

    • రెడ్ బుక్ పేరుతో లోకేశ్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న భరత్
    • అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేయడం అసాధ్యమని వ్యాఖ్య
    • జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపాటు
    Read full story
  • క్వాంటం రంగంలో ఏపీ పయనీర్... టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు
    Tue 18:58

    క్వాంటం రంగంలో ఏపీ పయనీర్... టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు

    • అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ప్రారంభం
    • క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్‌ప్యాడ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు
    • ఏఐ, క్వాంటం నైపుణ్యాల్లో 45 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక
    • డిసెంబరు నుంచి అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్టు వెల్లడి
    • స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం టెస్ట్‌బెడ్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపిన ప్రభుత్వం
    Read full story
  • ఓవర్ లోడ్ వాహనాలకు కొత్త రూల్స్... ఇక నుంచి అదిరిపోయే జరిమానా!
    Tue 18:48

    ఓవర్ లోడ్ వాహనాలకు కొత్త రూల్స్... ఇక నుంచి అదిరిపోయే జరిమానా!

    • జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు కొత్త రుసుము విధానం
    • 10 శాతం వరకు ఓవర్‌లోడ్‌కు మినహాయింపు, ఆపై భారీగా జరిమానాలు
    • ఓవర్‌లోడ్ ఫీజును ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం
    • నిబంధనల ఉల్లంఘన వివరాలు వాహన్ పోర్టల్‌లో నమోదు
    • ఏప్రిల్ 15, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి
    Read full story
  • పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యమిచ్చిన హోటల్ బిల్లు చెల్లించని ప్రభుత్వం!
    Tue 18:46

    పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యమిచ్చిన హోటల్ బిల్లు చెల్లించని ప్రభుత్వం!

    • ఏప్రిల్ 10 నుంచి 12 మధ్య చర్చలకు ఆతిథ్యమిచ్చిన పాక్
    • ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాకు తరలి వచ్చిన అతిథులు
    • ఆతిథ్యం ఇచ్చినప్పుడు రొటీన్ ఖర్చులు కూడా చెల్లించని పాకిస్థాన్
    Read full story
  • ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్: అలియా భట్, షాహిద్ కపూర్‌లతో భారీ స్కెచ్!
    Tue 18:42

    ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్: అలియా భట్, షాహిద్ కపూర్‌లతో భారీ స్కెచ్!

    • డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో భారీ యాక్షన్ మూవీ
    • కీలక పాత్ర కోసం అలియాను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం
    • విలన్ పాత్ర కోసం తెరపైకి షాహిద్ కపూర్ పేరు
    Read full story
  • 'జై శ్రీరామ్' పోస్టర్ చూపిస్తే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. డాక్టర్ వినూత్న ఆఫర్
    Tue 18:32

    'జై శ్రీరామ్' పోస్టర్ చూపిస్తే ఫీజులో రూ.500 డిస్కౌంట్.. డాక్టర్ వినూత్న ఆఫర్

    • కోల్‌కతాకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీకే హజ్రా ప్రకటన
    • ఇది మతపరమైన నినాదం కాదు, రాజకీయ నినాదమని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, బీజేపీ విధానాల స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • భవిష్యత్తులో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV