venkatesh: వెంకీ, వరుణ్ ల మల్టీ స్టారర్ చిత్రానికి హీరోయిన్ లను సెట్ చేసిన అనిల్ రావిపూడి!

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం
  • హీరోయిన్ ల పేర్లను వెల్లడించిన డైరెక్టర్
  • జూన్ మొదటివారంలో రెగ్యులర్ షూట్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా వరుణ్ కి జోడీగా మెహ్రీన్, వెంకీ సరసన తమన్నాని ఫైనల్ చేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. అలాగే జూన్ మొదటివారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు.
venkatesh
Tollywood
varuntej
Hyderabad

More Telugu News