'నేల టికెట్టు' ఆడియో లాంచ్ కు చీఫ్ గెస్ట్ ఎవరో క్లారిటీ ఇచ్చేశారు
- చీఫ్ గెస్ట్ పవన్ కల్యాణే
- అనౌన్స్ చేసిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ
- ఈనెల 10న ఆడియో ఫంక్షన్
ఇప్పుడు ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరో అఫీషియల్ గా ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వస్తున్నారని కల్యాణ్ కృష్ట ట్వీట్ చేశాడు. ఇది అఫీషియల్ అనౌన్స్ మెంట్ అని చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఆడియో ఫంక్షన్ ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.