01 Fri 12:00 రైతులకు రుణమాఫీ, మహిళలకు స్మార్ట్ ఫోన్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు... కన్నడిగులపై బీజేపీ వరాల జల్లు... మ్యానిఫెస్టో విడుదల! గెలిపిస్తే అభివృద్ధికి బాటలు రూ. 1.50 లక్షల కోట్లతో రైతు రుణ మాఫీ పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు, తక్కువ వడ్డీకి రుణాలు మ్యానిఫెస్టోను విడుదల చేసిన యడ్యూరప్ప
02 Thu 19:49 నీతి ఆయోగ్ భేటీలో ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్.. సీఎం చంద్రబాబు కీలక ప్రజంటేషన్ నీతి ఆయోగ్ సమావేశంలో 'స్వర్ణాంధ్ర @2047' విజన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు మానవ వనరుల ఆధారిత అభివృద్ధి, టెక్నాలజీ పాలనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడి గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని స్పష్టం ప్రోత్సాహకాల పోటీ కాకుండా సుస్థిర అభివృద్ధిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని పిలుపు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై జాతీయ స్థాయిలో దృష్టి సారించాలని విజ్ఞప్తి
03 Thu 19:47 టీఎంసీ రెబల్ ఎంపీల భవిష్యత్ ప్రశ్నార్థకం.. ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది? లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు జెండా ఎన్డీయేకు మద్దతివ్వాలని యోచిస్తున్న రెబల్ వర్గం ఫిరాయింపుల నిరోధక చట్టంపై కొనసాగుతున్న చర్చ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
04 Thu 19:32 నన్ను ఈడీ అరెస్ట్ చేయలేదు... ఆ వార్తలు అబద్ధం: కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ స్కాం కేసులో కారుమూరి అరెస్ట్ అంటూ వార్తలు అరెస్ట్ వార్తల్లో నిజం లేదన్న కారుమూరి ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నానని వెల్లడి
05 Thu 19:30 దర్శకుడిగా మారిన విశాల్.. యాక్షన్ మోడ్‌లో అదిరిన 'మకుటం' టీజర్ విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మకుటం’ విడుదలైన హై-వోల్టేజ్ యాక్షన్ టీజర్ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్న విశాల్ యాక్షన్ అవతారంలో ఆకట్టుకున్న హీరోయిన్ అంజలి ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమా
06 Thu 19:28 ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
07 Thu 19:26 తుపాకితో బెదిరించి కోడలిపై మామ అత్యాచారం.. ఫోన్‌లో భర్త ట్రిపుల్ తలాక్! యూపీలోని బహ్రయిచ్ కోడలిపై మామ పలుమార్లు అత్యాచారం తుపాకితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఆరోపణ విషయం చెప్పడంతో ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త అత్తమామలు దాడి చేయడంతో పుట్టింటికి చేరిన బాధితురాలు భర్త, మామ సహా ఐదుగురిపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు
08 Thu 19:11 శవాల ప్రైవేట్ పార్ట్స్‌పై జోకులు.. క్షమాపణలు చెప్పిన మహిళా డాక్టర్ కామెడీ షోలో మృతదేహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లేడీ డాక్టర్ పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన డాక్టర్ సెజల్ పవార్ వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వివాదం పెద్దదవడంతో క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల ముంబై కేఈఎం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌గా గుర్తింపు
09 Thu 19:06 నెలకు రూ.2.2 లక్షల ఆదాయం.. ఐనా సేవింగ్స్ లేవు! ముంబై జంట ఆవేదన తమ ఖర్చుల వివరాలను రెడిట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అద్దె, ప్రయాణాలు, ఇతర ఖర్చులకే అధిక మొత్తం వెచ్చిస్తున్నట్టు వెల్లడి దాదాపు రూ.58,000 వరకు లెక్క తెలియని ఖర్చులు ఉన్నట్టు గుర్తింపు మహానగరాల్లో అధిక జీవన వ్యయంపై మరోసారి చర్చ
10 Thu 19:02 జగన్ నిజంగానే ఓ 'కాక్రోచ్'.. అందుకే ప్రజలు ‘హిట్’ కొట్టి తరిమేశారు: ఎమ్మెల్సీ శ్రీకాంత్ చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదన్న కంచర్ల శ్రీకాంత్ డీఎస్సీ అభ్యర్థులను జగన్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపణ గత ప్రభుత్వంలో 'నాడు-నేడు' పేరుతో భారీగా దోచుకున్నారని విమర్శ జాతీయ వేదికపై లోకేష్‌తో చర్చకు రావాలని జగన్‌కు సవాల్