బ్యాడ్మింటన్ కు పాకిన మ్యాచ్ ఫిక్సింగ్... ఇద్దరిపై నిషేధం
- వరుస ఫిక్సింగ్ లు చేసిన మలేషియా ఆటగాళ్లు
- ఒకరిపై 20 ఏళ్లు, మరొకరిపై 15 ఏళ్ల నిషేదం
- భారీ జరిమానా కూడా
ఈ నిషేధ సమయంలో వారు బ్యాడ్మింటన్ కు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదని బీడబ్ల్యూఎఫ్ (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య) పేర్కొంది. కాగా, ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ పై శిక్షలు పడటం ఇదే తొలిసారి. ఇక సియాంగ్ కి 15 వేల డాలర్లు, జుల్ఫాద్లికి 25 వేల డాలర్లు జరిమానా విధిస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు.