ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్ణాటక ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఆ పార్టీకే.. త్వరలోనే ప్రచారం!
    01 Sat 06:25

    కర్ణాటక ఎన్నికల్లో పవన్ సపోర్ట్ ఆ పార్టీకే.. త్వరలోనే ప్రచారం!

    • ఉత్తర కర్ణాటకలో జేడీఎస్ తరపున ప్రచారం చేయనున్న పవన్
    • కనీసం 18 స్థానాలు గెలుచుకోవాలని కుమారస్వామి లక్ష్యం
    • స్టార్ క్యాంపెయినర్లుగా జాగ్వార్ హీరో నిఖిల్‌, పూజాగాంధీ
  • ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
    02 Fri 10:20

    ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

    • లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
    •  ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు
    •  5.25 శాతంగా రెపో రేటు
    •  అదానీ, ఐసీఐసీఐ లాభాలు
    •  డాలర్‌తో రూపాయి బలోపేతం
  • ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!
    03 Fri 10:18

    ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు!

    • ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్‌
    • యురేనియం విషయంలో ట్రంప్‌ వైఖరిలో కీలక మార్పు
    • శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్‌ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం
    • దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి
    • అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
  • నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
    04 Fri 10:14

    నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

    • సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్ర‌బాబు
    • పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్క‌నున్న‌ సీఎం
    • విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం
    • మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ
  • సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ
    05 Fri 10:08

    సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ

    • డొనాల్డ్ ట్రంప్ శైలితో రాజకీయ పోలిక
    • ప్రధాని మోదీపై విదేశీ ప్రభావ ఆరోపణలు
    • వ్యూహాత్మక ప్రచారంగా కాంగ్రెస్ సమర్థన
    • ప్రతిపక్ష నేత విశ్వసనీయతపై బీజేపీ ప్రశ్నలు
  • తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ
    06 Fri 09:56

    తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ

    • 5 ఏళ్ల లా కోర్సులో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ
    • పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని వెల్ల‌డి
    • 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి అర్హత సాధించిన వైనం 
  • ముక్కలవుతున్న ఇండియా కూటమి.. మిత్రపక్షాల తిరుగుబాటుతో తీవ్ర సంక్షోభం
    07 Fri 09:54

    ముక్కలవుతున్న ఇండియా కూటమి.. మిత్రపక్షాల తిరుగుబాటుతో తీవ్ర సంక్షోభం

    • కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర అసంతృప్తి
    • జూన్ 8 సమావేశం బహిష్కరణ
    • విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం
    • ఆప్, టీఎంసీలలో అంతర్గత సంక్షోభం
    • ఇండియా కూటమి ఉనికి ప్రమాదం
  • అమెరికా సైనికులను చంపితే యుద్ధమే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
    08 Fri 09:41

    అమెరికా సైనికులను చంపితే యుద్ధమే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

    • అమెరికా సైనికులు మరణిస్తే ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక
    • ఇరాన్ నావికా, వాయుసేనల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యాఖ్య
    • ఇరాన్‌పై ట్రంప్ సైనిక అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ హౌస్‌లో తీర్మానం
    • ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కొనసాగుతున్న ఉద్రిక్తతలు
  • సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్న వైభవ్‌ సూర్యవంశీ!
    09 Fri 09:38

    సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయనున్న వైభవ్‌ సూర్యవంశీ!

    • 15 ఏళ్ల వయసులోనే టీమ్‌ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ వచ్చే ఛాన్స్‌
    • సచిన్ అత్యంత పిన్న వయస్కుడి రికార్డు బద్దలు
    • 776 పరుగులతో ఐపీఎల్‌లో అదరగొట్టిన వైభవ్
    • దీంతో అతణ్ని సీనియర్‌ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు
    • కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ తొలగింపు
  • దావూద్ ఇబ్రహీం వల్లే క్రికెట్‌కు దూరం.. లలిత్ మోదీ సంచలన ఆరోపణలు!
    10 Fri 09:31

    దావూద్ ఇబ్రహీం వల్లే క్రికెట్‌కు దూరం.. లలిత్ మోదీ సంచలన ఆరోపణలు!

    • దావూద్ బెదిరింపుల వల్లే క్రికెట్ వీడానన్న లలిత్ మోదీ
    • ఐపీఎల్ ఫ్రాంచైజీ నియంత్రణ కోసం అండర్‌వరల్డ్ ఒత్తిడి చేసిందని వెల్లడి
    • లంచాలు తిరస్కరించడంతో మూడుసార్లు హత్యాయత్నం జరిగిందన్న మాజీ చైర్మన్
    • లండన్‌లో అర్ధరాత్రి జరిగిన ఫోన్ కాల్ వివాదాన్ని బయటపెట్టిన లలిత్  
    • బెట్టింగ్ మార్కెట్ నష్టపోవడంతో డి-కంపెనీ తనపై కక్షసాధించిందని ఆరోపణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN