ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేను వైసీపీలో చేరుతున్నాననేది అవాస్తవం: ఏవీ సుబ్బారెడ్డి
    01 Wed 15:53

    నేను వైసీపీలో చేరుతున్నాననేది అవాస్తవం: ఏవీ సుబ్బారెడ్డి

    • తండ్రి సమానమైన నాపై అఖిలప్రియ కావాలనే దాడి చేయించింది
    • అధిష్ఠానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానన్నా 
    • సీఎంఓ నుంచి పిలుపు రాలేదని అఖిల ప్రియ చెప్పడం అబద్ధం
  • మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్
    02 Mon 01:19

    మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్

    • ఫైనల్ ఓటమిపై స్పందించిన గిల్
    • మధ్య ఓవర్లలో మేం పట్టుకోల్పోయామని అంగీకరించిన కెప్టెన్
    • పవర్‌ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు ఎక్కువ చేసిందని వెల్లడి
    • ఈ టోర్నీలో తమది అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని వివరణ
    • ఓడినా తమ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యలు
  • ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్
    03 Mon 01:13

    ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్

    • ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్
    • ఆర్సీబీ కెప్టెన్ అయి ట్రోఫీ గెలుస్తానని కలలో కూడా ఊహించలేదన్న పటీదార్
    • బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడి
    • ఈ విజయాన్ని మరోసారి ఆర్సీబీ అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటన
    • "ఈ సాలాను కప్ నమ్దు" అంటూ నినాదం చేసిన పటీదార్
  • ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట
    04 Mon 01:05

    ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట

    • 15 ఏళ్లకే అద్భుతం.. 5 అవార్డులు గెల్చుకున్న వైభవ్ సూర్యవంశీ
    • 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ కైవసం
    • 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న కగిసో రబాడా
    • సీజన్ ఉత్తమ క్యాచ్‌గా మనీశ్ పాండే ఫీల్డింగ్ విన్యాసం
    • ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ
  • ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారో తెలుసా?
    05 Mon 00:43

    ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారో తెలుసా?

    • ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ
    • వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్
    • ఫైనల్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 12.50 కోట్లు
    • మూడు, నాలుగు స్థానాల్లోని రాజస్థాన్, హైదరాబాద్ జట్లకు కూడా నగదు బహుమతి
    • మొత్తం రూ. 46 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
  • ఆర్సీబీ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం
    06 Mon 00:33

    ఆర్సీబీ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

    • ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టు
    • ఆర్సీబీకి అభినందనలు తెలుపుతూ ఈసీ పోస్ట్
    • గెలుపును ఓటు చైతన్యానికి వినియోగించుకున్న ఎన్నికల సంఘం
    • 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు
    • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. కొందరి ప్రశంసలు, కొందరి విమర్శలు
  • మ్యాచ్ గెలిచాక.. కోహ్లీ సెలబ్రేషన్ కు అర్థం ఏంటి?
    07 Mon 00:21

    మ్యాచ్ గెలిచాక.. కోహ్లీ సెలబ్రేషన్ కు అర్థం ఏంటి?

    • ఆర్సీబీకి రెండో ఐపీఎల్ టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ
    • గెలుపు తర్వాత వింత సంజ్ఞతో సంబరాలు జరుపుకున్న వైనం
    • స్టాండ్స్‌ వైపు చూపిస్తూ చేతితో ప్రత్యేక సైగ చేయడంపై ఆసక్తి
    • కోహ్లీ సంబరంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర చర్చ
    • ఈ సంజ్ఞ వెనుక ఉన్న అర్థంపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • ఆర్సీబీకి రెండో టైటిల్ ... రియల్ ఛాంపియన్లలా ఆడారన్న కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్
    08 Mon 00:11

    ఆర్సీబీకి రెండో టైటిల్ ... రియల్ ఛాంపియన్లలా ఆడారన్న కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ
    • జట్టు చరిత్ర సృష్టించిందంటూ డీకే శివకుమార్ ప్రశంస
    • ఇది ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయమని వ్యాఖ్య
    • ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు శుభాకాంక్షలు
  • అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు
    09 Sun 23:49

    అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు

    • అమెరికాలో తెలుగు విద్యార్థిని అనన్య గోలికి అరుదైన గౌరవం
    • కంప్యూటింగ్ రంగంలో ప్రతిభకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారం
    • పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కుటుంబం
    • టెక్నాలజీలో బాలికలను ప్రోత్సహించే మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది
  • ఈసారి కూడా వాళ్లదే కప్... ఐపీఎల్-2026 ఛాంపియన్ ఆర్సీబీ... ఫైనల్లో గుజరాత్ ఓటమి!
    10 Sun 23:36

    ఈసారి కూడా వాళ్లదే కప్... ఐపీఎల్-2026 ఛాంపియన్ ఆర్సీబీ... ఫైనల్లో గుజరాత్ ఓటమి!

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
    • రెండోసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
    • అజేయ అర్ధశతకంతో (75*) జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ
    • తొలుత గుజరాత్‌ను 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు
    • సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీకి ఘనమైన విజయాన్ని అందించిన కోహ్లీ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV