'మెంటల్ పేషంట్'నని ఒప్పుకోవాలన్న శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ లో తాజా పోస్టు
- పేరు ప్రస్తావించకుండా విమర్శిస్తున్న శ్రీరెడ్డి
- ఇది ఖచ్చితంగా పారానాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్
- వైరల్ అవుతున్న పోస్ట్
*ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం.
*ఆత్మనూన్యతా భావంతో చిన్న చిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం.
*తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూలని ఊహించుకోవడం.
* లేని శత్రువుల నుంచి తనకేదో వాళ్ళనుంచి ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి లేదని ప్రూవ్ చేసినా అర్ధమయ్యే శక్తి కోల్పోవడం.
* మీనింగ్ ఫుల్ భావోద్వేగాల్ని కోల్పోవడం వల్ల స్కిజాయిడ్ ఐసోలేషన్ (Schizoid isolation) అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్ కి లోనవడం.
* అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం..
అంటూ ఆమె పేర్కొంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.