Jagan: ‘జగనన్నా! నీ ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో చెబుతున్నా.. ‘: నటి శ్రీరెడ్డి

  • రౌడీ రాజకీయాలను చేసే వాళ్లని కలుపుకోవద్దు
  • వైఎస్ఆర్ అన్నా, మీరన్నా జనాల్లో విపరీతమైన అభిమానం ఉంది
  • జగన్ అన్న తన అనుచరులని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు
‘జగనన్నా నీ ఉప్పు తిన్నందుకు విశ్వాసంతో చెబుతున్నా..’ అంటూ నటి శ్రీరెడ్డి ‘ఫేస్ బుక్’ పోస్ట్ చేసింది. ‘రౌడీ రాజకీయాలను చేసే వాళ్లని కలుపుకోవద్దు. వైఎస్ఆర్ అన్నా, మీరన్నా జనాల్లో విపరీతమైన అభిమానం ఉందన్నా. మీ ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణగా ఉంటారు?? ఎలాంటి బహిరంగసభలు, ఓదార్పు యాత్రలు చేశారు ఎంతో శాంతంగా?? ఈరోజు జగన్ అన్న తన అనుచరులని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు.. దటీజ్ జగన్.. శాంతి ఓర్పు సహనం వైఎస్ ఆయుధాలు. యువతకు ఆదర్శమూర్తి’ అని పేర్కొంది.
Jagan
srireddy

More Telugu News