01 Sat 12:07 రాజస్థాన్ తో మ్యాచ్ లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన శార్థుల్ ఠాకూర్ 16వ ఓవర్ బౌలింగ్ చేసిన శార్థుల్ ఠాకూర్ భారీ షాట్ కు యత్నించిన స్టువర్ట్ బిన్నీ స్టువర్ట్ బిన్నీ క్యాచ్ పట్టిన శార్ధుల్
02 Fri 14:37 'నో షుగర్' అని చెప్పి అమ్మకాలు.. పలు సంస్థల బండారం బయటపెట్టిన 'ఎఫ్ఎస్ఎస్ఏఐ' తప్పుడు ప్రకటనలు, లేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రతా సంస్థ కిండర్ జాయ్, సఫోలా, బికనీర్‌వాలాతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు నోటీసులు 'నో యాడెడ్ షుగర్', '100% నేచురల్' వంటి క్లెయిమ్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు పరిశుభ్రత లోపం, కల్తీ ఆరోపణలపైనా విచారణకు ఆదేశం
03 Fri 14:36 టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి మేడ్చల్ జిల్లా వాసి బొక్క రాజశ్రీగా గుర్తింపు యువతి సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
04 Fri 14:24 నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
05 Fri 14:20 పాకిస్థాన్‌లో బాలల బతుకు ఛిద్రం.. ప్రమాదకర పనుల్లో 66 లక్షల మంది చిన్నారులు పాకిస్థాన్‌లో 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారని వెల్లడి పంజాబ్ ప్రావిన్స్‌లో బాల కార్మికులుగా అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు దాదాపు 30 ఏళ్ల తర్వాత బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన జాతీయ నివేదిక పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యతే ప్రధాన కారణాలని సర్వేలో స్పష్టీకరణ చట్టాల అమలు వైఫల్యంతో సమస్య తీవ్రమవుతోందని సామాజిక కార్యకర్తల ఆందోళన
06 Fri 14:15 మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్ ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్
07 Fri 14:09 బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే! పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించిన కంపెనీ హాలోజన్ బల్బ్ స్థానంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్ అలాగే ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్ కొత్త అప్‌డేట్‌తో రూ.8,000 పెరిగిన ధర
08 Fri 13:40 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న బన్నీ ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్
09 Fri 13:29 ‘లవ్ గురూ’గా మారిన రాజమాత.. రమ్యకృష్ణ హోస్ట్‌గా డేటింగ్ రియాలిటీ షో! తమిళ డేటింగ్ రియాలిటీ షో ‘సెకండ్ లవ్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ జీవితంలో ప్రేమ విఫలమైన వారికోసం షో మళ్లీ మనసు విప్పి ప్రేమించడానికి మార్గదర్శిగా రమ్యకృష్ణ ‘మరో అవకాశం.. మరో ప్రేమకథ’ క్యాప్షన్‌తో పోస్టర్
10 Fri 13:16 విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఆర్‌సీబీ సీఈవో క్లారిటీ.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ కోహ్లీ మరో 3-4 ఏళ్లు ఆడతాడని స్పష్టం చేసిన రాజేశ్ మీనన్ ఆర్‌సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు వైపులని అభివర్ణించిన వైనం కోహ్లీలో సత్తా, ఫిట్‌నెస్ తగ్గలేదని.. అతని ఆకలి చావదని ప్రశంస రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఆర్‌సీబీతోనే ఉంటాడని వెల్లడి ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌తో జట్టుకు టైటిల్ అందించిన కోహ్లీ