పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ కుట్ర బయటపడింది.. మేము యుద్ధానికి వస్తున్నాం!: బన్నీ వాసు
- వర్మ ఆడిన డ్రామా గురించి తెలుసుకున్నాను
- నన్ను నేనే కంట్రో చేసుకోలేకపోతున్నాను
- మేము బయటకు వస్తున్నాం
ఇక మేము బయటకు వస్తున్నాం. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మేమేంటో చూపించడానికి మేము సిద్ధం. మెగా అభిమానులందరితో చర్చించి యుద్ధ ప్రణాళిక ప్రకటిస్తాం' అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, మెగా ఫ్యామిలీ యూనిటీ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రణాళిక త్వరగా వేయండని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.