మోదీజీ! మీరిచ్చిన సలహాను మీరే పాటించండి చాలు: మన్మోహన్ సింగ్ చురక
- మోదీ తనను తరచూ మాట్లాడాలని కోరేవారు
- ఆ సలహాను ఇప్పుడు ఆయనే పాటించాలి
- కథువా, ఉన్నావో ఘటనలపై మోదీ స్పందించడం హర్షణీయం
మౌనం వీడి కథువా, ఉన్నావో అత్యాచారాలపై మోదీ గత శుక్రవారం స్పందించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఇండియాస్ డాటర్స్ కి న్యాయం జరుగుతుందని, నేరస్థులను వదిలిపెట్టేది లేదని చెప్పారని గమనించినట్లు తెలిపారు. మోదీ మౌనంగా ఉండడంతో నేరస్థులు తప్పించుకోగలమని భావించే అవకాశం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.