ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ జీవితం ఇక చాలు: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు
    Wed 10:16

    ఈ జీవితం ఇక చాలు: శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

    • "ఇనఫ్ ఆఫ్ దిస్ లైఫ్" అంటూ పోస్టు
    • నిమిషాల్లో వైరల్ అయిన వ్యాఖ్య
    • నేను ఒంటరినన్న భావన కలుగుతోంది
    • శాంతి కావాలని ఉందన్న శ్రీరెడ్డి
    Read full story
  • ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసనేనా?.. బాధ్యతాయుత సెంచరీతో చెన్నైకి భరోసా!
    Fri 08:38

    ధోనీకి అసలైన వారసుడు సంజూ శాంసనేనా?.. బాధ్యతాయుత సెంచరీతో చెన్నైకి భరోసా!

    • ముంబై ఇండియన్స్‌పై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్
    • ధోనీకి నిజమైన వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్న వైనం
    • వికెట్లు పడుతున్నా బాధ్యతగా ఆడి జట్టును ఆదుకున్నానని వెల్లడి
    • పరిస్థితికి తగ్గట్టు ఆడటమే తన కర్తవ్యమని స్పష్టం చేసిన శాంసన్
    • జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉన్నా, అద్భుతమైన పోరాట పటిమ చూపిస్తోందని వ్యాఖ్య
    Read full story
  • కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని.. మద్యం సీసాలో మూత్రం పోసి.. 70 ఏళ్ల వృద్ధుడికి నరకం
    Fri 08:37

    కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడని.. మద్యం సీసాలో మూత్రం పోసి.. 70 ఏళ్ల వృద్ధుడికి నరకం

    • వృద్ధుడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మూత్రం తాగించిన వైనం
    • ఈ అమానుష ఘటనను వీడియో తీసి వైరల్ చేసిన దుండగులు
    • వైరల్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు
    Read full story
  • హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?.. పరిమితి కూడా 25 వేలకు తగ్గింపు.. అమెరికాలో సంచలన బిల్లు!
    Fri 08:23

    హెచ్-1బీ వీసాలపై మూడేళ్ల నిషేధం?.. పరిమితి కూడా 25 వేలకు తగ్గింపు.. అమెరికాలో సంచలన బిల్లు!

    • అమెరికాలో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై మూడేళ్లపాటు నిషేధం విధించాలని ప్రతిపాదన
    • వీసాల సంఖ్యను 65,000 నుంచి 25,000కు తగ్గించేందుకు రిపబ్లికన్ల బిల్లు
    • కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లుగా నిర్ధారించాలని సూచన
    • లాటరీ విధానం రద్దు, ఓపీటీ, డిపెండెంట్ వీసాలపై నిషేధం వంటి కఠిన నిబంధనలు
    • బిల్లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, చట్టంగా మారడానికి చాలా సమయం పడుతుందని విశ్లేషణ
    Read full story
  • కోటక్ మహీంద్రా బ్యాంకులో భారీ మోసం.. రూ.145 కోట్ల మున్సిపల్ నిధుల గోల్‌మాల్
    Fri 08:19

    కోటక్ మహీంద్రా బ్యాంకులో భారీ మోసం.. రూ.145 కోట్ల మున్సిపల్ నిధుల గోల్‌మాల్

    • పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ నిధుల కేసులో ఈడీ సోదాలు
    • చండీగఢ్, పంజాబ్‌లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు
    • నకిలీ ఖాతాలు సృష్టించి ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు ఆరోపణలు
    • దాడుల్లో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం
    Read full story
  • అమెరికా, చైనాలో శాస్త్రవేత్తల వరుస మరణాలు, అదృశ్యం.. తెర వెనుక ఏం జరుగుతోంది?
    Fri 08:06

    అమెరికా, చైనాలో శాస్త్రవేత్తల వరుస మరణాలు, అదృశ్యం.. తెర వెనుక ఏం జరుగుతోంది?

    • అమెరికా, చైనాలో కీలక శాస్త్రవేత్తలు అనుమానాస్పద మరణం, అదృశ్యం 
    • రక్షణ, అంతరిక్ష, హైపర్‌సోనిక్ రంగాల నిపుణులే లక్ష్యంగా ఘటనలు  
    • ఇది విదేశీ కుట్ర కావచ్చని అమెరికాలో రాజకీయ నాయకుల అనుమానాలు
    • చైనాలో పలువురు శాస్త్రవేత్తలు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడంపై మిస్టరీ
    Read full story
  • మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత.. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం కీలక నిర్ణయం
    Fri 08:06

    మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత.. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం కీలక నిర్ణయం

    • రిటైర్డ్ ఉద్యోగులకు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
    • వచ్చే 100 రోజుల్లో ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం
    • నిధుల సమీకరణకు డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
    • గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ భారం పడిందని మంత్రి పొంగులేటి విమర్శ
    • మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% కోత విధించే ప్రతిపాదనకు కేబినెట్ సుముఖత
    Read full story
  • తలకు గాయాలతో హర్యాన్వీ యువ నటి దివ్యాంక అనుమానాస్పద మృతి
    Fri 07:55

    తలకు గాయాలతో హర్యాన్వీ యువ నటి దివ్యాంక అనుమానాస్పద మృతి

    • ఇంట్లో అస్వస్థతకు గురై కుప్పకూలి ప్రాణాలు విడిచిన నటి
    • తలకు తీవ్ర గాయం కావడంతో మరణంపై అనుమానాలు
    • గుండెపోటు అని ప్రాథమికంగా భావిస్తున్నా కారణంపై లేని స్పష్టత 
    • సోషల్ మీడియాలో దివ్యాంకకు 13 లక్షల మంది ఫాలోవర్లు
    Read full story
  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు
    Fri 07:32

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు

    • మూడు వారాల పాటు పొడిగించినట్టు ట్రంప్ ప్రకటన 
    • ఇరుదేశాల అధినేతలతో త్వరలో వైట్‌హౌస్‌లో భేటీ 
    • దాడుల్లో జర్నలిస్టు సహా ఐదుగురు మృతి చెందిన మరుసటి రోజే నిర్ణయం
    • ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను వ్యతిరేకిస్తున్న హిజ్బుల్లా
    Read full story
  • ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అవి అవగాహన లేనివంటూ ఫైర్
    Fri 07:18

    ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన.. అవి అవగాహన లేనివంటూ ఫైర్

    • భారత్‌ను 'నరకం' అంటూ చేసిన పోస్టును షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్
    • అవి అవగాహన లేనివని, అభ్యంతరకరమన్న భారత విదేశాంగ శాఖ
    • వివాదంపై రంగంలోకి దిగిన అమెరికా ఎంబసీ
    • భారత్ గొప్ప దేశమంటూ ప్రకటన
    • ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ఖర్గే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV