అందుకే కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు: అమిత్ షా
- త్వరలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తాం
- కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా
- చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు
- టీడీపీతో తెగదెంపులతో కొత్త అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది
కాగా, ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది, ఈ సందర్భంగా కంభంపాటి హరిబాబుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించనున్నట్లు సమాచారం.