01 Tue 13:55 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణను ఎత్తేసిన హైకోర్టు ఇటీవల శాసనసభ నుంచి బహిష్కరణకు గురైన సభ్యులు స్వామిగౌడ్‌పై దాడి చేశారని అభియోగాలు శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం
02 Tue 15:39 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన వృద్ధ దంపతులు.. చేతిపై పచ్చబొట్టే వారిని కలిపింది.. సినిమాను తలపించే రియల్ స్టోరీ! పెళ్లయిన కొంతకాలానికే దూరమై 48 ఏళ్ల తర్వాత తిరిగి కలిసిన దంపతులు కుటుంబ కలహాలతో విడిపోయి నాగ్పూర్లో స్థిరపడిన భార్య నిర్మలాదేవి చేతిపై ఉన్న పచ్చబొట్టు గుర్తుతో భార్యను గుర్తించిన భర్త లాలన్ మిశ్రా వృద్ధాప్యంలో తిరిగి ఒక్కటైన జంట.. గ్రామస్థుల హర్షం
03 Tue 15:35 భారత్ చాలా ముందుంది.. డిజిటల్ చెల్లింపులకు విదేశీ అమ్మాయి ఫిదా! భారత్ చెల్లింపు వ్యవస్థపై స్లోవేనియా యువతి ప్రశంసలు చిన్న టీ దుకాణాల్లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి చాలా దేశాల కంటే భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ముందుందని వ్యాఖ్య యూపీఐ ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన వ్యవస్థని అభిప్రాయం
04 Tue 15:23 స్టార్‌డమ్‌తో నాలో అహంకారం పెరిగింది: సమంత స్టార్‌డమ్‌ను చూసి ఆశ్చర్యపోయానన్న సమంత వరుస హిట్లతో స్టార్‌డమ్‌కు బానిసయ్యానని వ్యాఖ్య నటిగా అహంకారం పెరిగి తనకు ముగింపు లేదనుకున్నానని వెల్లడి అనారోగ్యంతో తీసుకున్న విరామం ఆలోచనలను మార్చిందన్న హీరోయిన్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు ‘మా ఇంటి బంగారం’ సినిమా
05 Tue 15:13 టీసీఎస్‌కు అమెరికాలో భారీ షాక్.. ట్రేడ్ సీక్రెట్స్ కేసులో సంస్థపై రూ.1,986కోట్ల భారం ట్రేడ్ సీక్రెట్స్ కేసులో అప్పీల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు కంపెనీపై సుమారు 220 మిలియన్ డాలర్ల ఆర్థిక భారం లైఫ్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్ రహస్యాల చౌర్యం ఆరోపణలతో ఈ వివాదం ఆర్థిక నష్టంతో పాటు కంపెనీ ప్రతిష్ఠకు కూడా తీవ్ర నష్టం
06 Tue 15:06 మలయాళ ఇండస్ట్రీలోకి కరణ్ జోహార్ ఎంట్రీ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి భారీ మూవీ! భారీ సినిమాను ప్రకటించిన ధర్మ ప్రొడక్షన్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి రావడం సంతోషంగా ఉందన్న కరణ్ జొహార్ త్వరలో ప్రారంభం కానున్న సినిమా షూటింగ్
07 Tue 15:03 నీట్ రీ-టెస్ట్.. కేంద్ర నిర్ణయాలపై అన్నామలై ఘాటు వ్యాఖ్యలు నీట్ రీ-టెస్ట్ భద్రతా ఏర్పాట్లపై అన్నామలై విమర్శలు భారీ భద్రతా చర్యలు విద్యార్థుల్లో ఒత్తిడి పెంచుతాయన్న నేత పరీక్ష సమయం పెంపుపైనా అభ్యంతరం పారదర్శకతతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని సూచన
08 Tue 14:59 మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధానకు అరుదైన గౌరవం టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధాన ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపు మెస్సీ, రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్ వంటి దిగ్గజాల సరసన చోటు రికార్డులు, జట్టు విజయాలతో మహిళల క్రికెట్‌లో ఆమెది కీలక పాత్ర డబ్ల్యూపీఎల్ టైటిళ్లు, ప్రపంచకప్ విజయంతో అరుదైన రికార్డులు
09 Tue 14:55 టీ స్టాల్‌లో రూ.40 కోసం ఐపీఎస్‌గా అవతారం... కటకటాల్లోకి నిందితుడు లక్నోలో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ టీ స్టాల్‌లో రూ.40 టీ బిల్లు చెల్లించకుండా గొడవ తనకు సెల్యూట్ చేయాలని పోలీసులనే డిమాండ్ చేసిన నిందితుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
10 Tue 14:50 అమెజాన్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి.. ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ టెక్కీ.. కారణం తెలిస్తే ఫిదా! అమెజాన్‌లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన హైదరాబాదీ వ్యక్తి ఆనందం, అభిరుచి కోసమే ఉబర్ డ్రైవర్‌గా మారిన వైనం ప్రయాణికురాలు షేర్ చేసిన వీడియోతో ఇంటర్నెట్‌లో వైరల్ పదేళ్లలో దాదాపు 23,600 ట్రిప్పులు పూర్తి చేసినట్లు వెల్లడి కుమార్ కథ యువతకు స్ఫూర్తినిస్తోందంటూ నెటిజన్ల ప్రశంసలు