నా రాజీనామాకు కారణమిదే: కంభంపాటి హరిబాబు
- నిన్న రాజీనామా లేఖను అమిత్ షాకు పంపిన కంభంపాటి
- యువకులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే రాజీనామా
- వారికి అవకాశాలు దగ్గర చేయాలని వినతి
తన స్థానంలో ఓ యువకుడిని నియమించాలని కోరారు. నాలుగేళ్లపాటు తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు చెబుతూ, ప్రతి ఒక్కరినీ కలుపుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని అన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. కాగా, ఈ రాజీనామాపై బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి వుంది.