పదే పదే తప్పులు చేసి ఓడిపోయిన కిడాంబి శ్రీకాంత్!
- బ్యాడ్మింటన్ ఫైనల్ లో ఓడిపోయిన శ్రీకాంత్
- చాంగ్ వీ లీతో పోటీ పడిన శ్రీకాంత్
- 21-19, 21-14, 21-14 తేడాతో ఓటమి
తొలి సెట్ ను 21-19 తేడాతో గెలుచుకున్న శ్రీకాంత్, ఆపై జరిగిన రెండు, మూడో సెట్లలో పదే పదే తప్పులు చేయడం కనిపించింది. కనీసం పది పాయింట్లను చేజేతులా చేసిన తప్పుల కారణంగా చాంగ్ కు సమర్పించుకున్నాడు. రెండో సెట్ ను 21-14 తేడాతో గెలుచుకున్న చాంగ్, మూడో సెట్ ను కూడా 21-14 తేడాతో గెలుచుకుని స్వర్ణ పతకాన్ని సాధించాడు.