• సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
    Thu 07:32

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

    • రవితేజ నాయికగా కేథరిన్ 
    • మెగా హీరోకి వెరైటీ టైటిల్ 
    • ఎన్టీఆర్ పై మరో బయోపిక్ 
    • మహేశ్ సినిమాలో 'అర్జున్ రెడ్డి' నాయిక
  • ట్రంప్ కుటుంబ క్రిప్టో సామ్రాజ్యం.. ఆరు నెలల్లోనే రూ. 6,700 కోట్ల లాభం!
    Sun 13:58

    ట్రంప్ కుటుంబ క్రిప్టో సామ్రాజ్యం.. ఆరు నెలల్లోనే రూ. 6,700 కోట్ల లాభం!

    • మెమెకాయిన్, టోకెన్ల అమ్మకాల ద్వారా భారీగా సమకూరిన ఆదాయం
    • యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు సంస్థ నుంచి భారీ పెట్టుబడులు
    • అధ్యక్షుడి వ్యాపారంలో విదేశీ నిధులపై ప్రయోజనాల ఘర్షణ వివాదం
    • ట్రంప్ క్రిప్టో అనుకూల నిర్ణయాల వెనుక ఈ పెట్టుబడుల ప్రభావంపై అనుమానాలు
  • భారత్ కోసం ఐర్లాండ్ పర్యటన రద్దు.. కానీ టీమిండియా సిరీస్‌పై వీడని సందిగ్ధత
    Sun 13:55

    భారత్ కోసం ఐర్లాండ్ పర్యటన రద్దు.. కానీ టీమిండియా సిరీస్‌పై వీడని సందిగ్ధత

    • భారత్‌తో సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్న బంగ్లా
    • సెప్టెంబర్‌లో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌కు బీసీబీ షెడ్యూల్ విడుదల
    • అయితే, ఈ సిరీస్‌కు భారత ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని వైనం
    • ఇటీవలి దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో అనుమతిపై నెలకొన్న అనిశ్చితి
  • ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!
    Sun 13:44

    ట్రంప్ హెచ్చరికకు ఇరాన్ కౌంటర్: శత్రుదేశాల నీటి ప్లాంట్లే మా లక్ష్యం!

    • గల్ఫ్ దేశాలు 90 శాతం మంచినీటికి ఈ ప్లాంట్లపైనే ఆధారపడతాయి
    • ఒక్క క్షిపణి దాడితో కోట్లాది మందికి నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక
    • హర్మూజ్ వివాదం 'నీటి యుద్ధం' వైపు మళ్లుతోందని ఆందోళన
  • బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్ చల్.. ఇదిగో వీడియో!
    Sun 13:41

    బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్ చల్.. ఇదిగో వీడియో!

    • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్‌చల్
    • వివాదాస్పద స్థలంలోకి వచ్చి అనుచరులతో వీడియోలు తీయించిన ఎంపీ
    • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీలో ఘటన
  • గతవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ నష్టం.. రూ.56,000 కోట్లు ఆవిరి!
    Sun 13:29

    గతవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు భారీ నష్టం.. రూ.56,000 కోట్లు ఆవిరి!

    • గత వారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.56,000 కోట్లకు పైగా నష్టం
    • టాప్-5 కంపెనీలు కలిసి లక్ష కోట్లకు పైగా సంపదను కోల్పోయిన వైనం
    • హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్‌కు కూడా భారీ నష్టాలు
    • ఇదే సమయంలో లాభపడ్డ భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ షేర్లు
  • పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!
    Sun 13:29

    పాక్‌లో మరో టెర్రరిస్టు హత్య.. కుటుంబ సభ్యులపైనే అనుమానం!

    • మురిడ్కేలో లష్కరే తోయిబా కమాండర్ బిలాల్ హత్య
    • కత్తులతో దాడి చేసి, ఆపై తుపాకీతో కాల్చివేత
    • మురిడ్కేలో ఉగ్రవాదుల నియామక ప్రక్రియలో కీలకంగా ఉన్న బిలాల్
  • ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా... "మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం
    Sun 13:16

    ఢిల్లీకి తిరిగొచ్చిన పృథ్వీ షా... "మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం

    • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చిన ఓపెనర్ పృథ్వీ షా
    • గతంలో విడుదల చేసిన ఫ్రాంచైజీ.. వేలంలో కనీస ధరకు కొనుగోలు
    • 'మీ అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు' అంటూ భావోద్వేగ వీడియో
    • ఏడేళ్ల పాటు ఢిల్లీ తరఫున ఆడి 1,892 పరుగులు సాధించిన షా
    • ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ తొలి మ్యాచ్
  • లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం
    Sun 13:02

    లారీని ఢీకొట్టిన కారు.. చిత్తూరు జిల్లాలో భార్యాభర్తలు దుర్మరణం

    • భైరెడ్డిపల్లి మండలం కప్పల్లె వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోరం
    • మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తింపు
    • అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక అంచనా
  • ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!
    Sun 12:51

    ప్రధాని మోదీతో ఉన్న ఆ బుడతడు ఎవరు?.. వైరల్ ఫొటో వెనుక కథ ఇదే!

    • ప్రధాని మోదీ షేర్ చేసిన చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    • ఆ బాలుడు కేరళ నటుడు, బీజేపీ నేత కృష్ణకుమార్ మనవడు నీయోమ్
    • ప్రధాని అధికారిక నివాసంలో గంటపాటు భేటీ అయిన కృష్ణకుమార్ కుటుంబం
    • ఇదొక మరచిపోలేని అభిమాన క్షణం అంటూ కుమార్తె దియా కృష్ణ పోస్ట్
    • మోదీ ఆత్మీయత స్ఫూర్తినిచ్చిందని మరో కుమార్తె అహానా కృష్ణ వెల్లడి