ఇంటర్వ్యూ తీసుకుంటూ స్విమ్మింగ్పూల్లో పడిపోయిన న్యూస్ ఛానెల్ రిపోర్టర్
- కొనసాగుతోన్న కామన్వెల్త్ క్రీడా పోటీలు
- ఇంగ్లాండ్ స్విమ్మర్లను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్
- ఒక్కసారిగా స్విమ్మింగ్పూల్లో పడ్డ వైనం
స్విమ్మర్లందరూ పూల్ ఒడ్డున కూర్చుని ఉండగా రిపోర్టర్ కూడా మొదట ఒడ్డున కూర్చునే వారిని ప్రశ్నించాడు. అనంతరం స్విమ్మింగ్ పూల్లో ఉన్న స్టెప్పైకి దిగాడు. అనంతరం చూసుకోకుండా ఇంకాస్త ముందుకి వెళ్లే ప్రయత్నం చేయడంతో నీళ్లలో పడ్డాడు. దీంతో స్విమ్మర్లు నవ్వుకున్నారు.