Wed 10:18 దగ్గుబాటి అభిరామ్ విజువల్స్ బయటపెట్టిన శ్రీరెడ్డి! శ్రీరెడ్డిని ముద్దాడుతున్న దగ్గుబాటి అభిరామ్ వందల మందిని నలిపేశాడంటూ ఆరోపణలు మహిళా, దళిత సంఘాలు బయటకు రావాలని కోరిక Read full story
Tue 07:36 ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురు మృత్యువాత శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు Read full story
Tue 07:33 కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్!’ పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్ తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన Read full story
Tue 07:20 అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం! అమెరికా అంచనాలను తలకిందులు చేస్తున్న ఇరాన్ ప్రతిఘటన యుద్ధంలో ఇప్పటి 40 వైమానిక ఆస్తులను కోల్పోయిన అమెరికా అత్యంత కీలకమైన 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్ తొలిసారిగా పోరాటంలో దెబ్బతిన్న అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ ఇరాన్ వైపు కూడా సుమారు 40 సైనిక విమానాల నష్టం Read full story
Tue 07:02 ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్! ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ పీపా క్లియరీ వివాహం ఏప్రిల్ 4న పశ్చిమ ఆస్ట్రేలియాలో వీరి పెళ్లి వేడుక సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకుని విషయాన్ని వెల్లడించిన జంట మహిళల బిగ్ బాష్ లీగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఇంగ్లండ్ క్రికెటర్లు నాట్ సివర్-బ్రంట్, కేథరిన్ బ్రంట్ బ్రైడ్స్‌మెయిడ్స్‌గా హాజరు Read full story
Tue 06:48 చందమామ చాటున ఆర్టెమిస్... 40 నిమిషాల పాటు ప్రపంచంతో బంధం కట్! 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడి చుట్టూ మానవసహిత యాత్ర అపోలో 13 రికార్డును బద్దలుకొట్టిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు హ్యూస్టన్‌లోని కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోపోవడంతో ఉత్కంఠ భూమి నుంచి 4 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చంద్రుడి ఉపరితలంపై కీలక వివరాలు సేకరిస్తున్న నలుగురు సభ్యులు Read full story
Tue 06:34 కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక అమెరికా, ఇరాన్ మధ్య తారస్థాయికి చేరిన ఉద్రిక్తతలు రాత్రికి రాత్రే ఇరాన్‌ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరిక తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ దాడుల్లో ఇరాన్ ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ మృతి శాశ్వత శాంతి కోసం అమెరికాకు 10 షరతులు పెట్టిన టెహ్రాన్ Read full story
Tue 06:25 వామ్మో... ఎన్ని చలానాలో...! హైదరాబాద్‌లో 95 చలాన్లు ఉన్న కారు సీజ్ వాహనంపై రూ.36,600 జరిమానా పెండింగ్ మూడుసార్లు పోలీసుల నుంచి తప్పించుకున్న యజమాని ప్రైవేట్ వాహనాన్ని ట్యాక్సీగా నడుపుతున్నట్లు గుర్తింపు యజమానిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు Read full story
Tue 06:14 డూండి రాకేశ్ కుమారుడు, కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరైన లోకేశ్... ఫొటోలు ఇవిగో! విజయవాడలో ప్రైవేట్ కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్ పిల్లల నూతన వస్త్రధారణ వేడుకలో లోకేశ్ సందడి సాయి సీతారామ్, లక్ష్మీ కుసుమలను ఆశీర్వదించిన లోకేశ్ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మంత్రి లోకేశ్ Read full story
Mon 23:12 రేపు ఇరాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టగలమన్న ట్రంప్ ఇరాన్‌లో చిక్కుకున్న రెండో అమెరికా పైలట్‌ను రక్షించిన సైన్యం 155 విమానాలతో చారిత్రాత్మక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణ విషయం లీక్ చేసిన జర్నలిస్టులు జైలుకు వెళ్తారని తీవ్ర హెచ్చరిక తమ విమానాలను తామే పేల్చివేసుకున్న అమెరికా దళాలు Read full story