-
11 సిక్సులతో రస్సెల్ చెలరేగినా ఫలితం లేకపోయింది!
- సిక్సర్లతో చెలరేగిన ఆండ్రీ రస్సెల్
- మెరుపులు మెరిపించిన శామ్ బిల్లింగ్స్
- సిక్సర్ తో విజయం అందించిన రవీంద్ర జడేజా
-
బీహార్‌లో ఐదు రాజ్యసభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీయే
- బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న ఎన్డీయే
- సీఎం నితీశ్ కుమార్ సహా ఐదుగురు అధికార కూటమి అభ్యర్థులు విజయం
- ఓటింగ్‌కు దూరంగా ఉన్న నలుగురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
- తమ ఎమ్మెల్యేలను బీజేపీ గృహనిర్బంధం చేసిందని కాంగ్రెస్ ఆరోపణ
- ఎన్డీయే విజయానికి దోహదపడిన అసెంబ్లీలో సంఖ్యాబలం
-
హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
- ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
- మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
- నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
-
గృహ ప్రవేశానికి హాజరై.. ఫొటో దిగుతూనే కుప్పకూలిన మహిళ
- ఖమ్మం జిల్లా త్రీటౌన్ ప్రాంతంలో విషాదం
- గృహ ప్రవేశ వేడుకకు హాజరైన 40 ఏళ్ల సుస్మిత
- ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు
-
గుండెపోటు కథ ఆమె సృష్టే.. వివేకా కేసులో సునీతపై అవినాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు
- వివేకా హత్య కేసులో సునీతపై ఎదురుదాడికి దిగిన అవినాశ్ రెడ్డి
- గుండెపోటు థియరీని సృష్టించిందే సునీత అని ఆరోపణ
- క్రైమ్ సీన్‌లో దొరికిన లేఖను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని విమర్శ
- ఆస్తి తగాదాలు, డాక్యుమెంట్ల దొంగతనం కోణంలో విచారణ జరపాలని డిమాండ్
- చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే కేసును సాగదీస్తున్నారని ఆక్షేపణ
-
నటి ప్రత్యూష మృతి కేసు: అమెరికా నుంచి వచ్చి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- 2002లో నటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి పురుగుల మందు తాగిన వైనం
- ఈ కేసులో 24 ఏళ్ల తర్వాత కీలక పరిణామం
- సుప్రీం కోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి
- ఈ కేసులో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన ట్రయల్ కోర్టు
-
'ఉస్తాద్ భగత్ సింగ్'... తమిళనాడులోని అన్ని ప్రాంతాల్లో రిలీజ్
- పవన్ కల్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్
- ఉగాది కానుకగా మార్చి 19న రిలీజ్
- తమిళనాడు రిలీజ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
-
ముస్లింల అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు
- విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- ముస్లింల ఆర్థిక, రాజకీయ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
- 21 నెలల్లో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించిన ముఖ్యమంత్రి
- గత ప్రభుత్వం తెచ్చిన జీవో 47ను రద్దు చేసి వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నామని వెల్లడి
- మైనారిటీల బడ్జెట్‌ను పెంచామని, ఉర్దూ అకాడమీకి నిధులు కేటాయించామని ప్రకటన
-
మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ
- బెంగాల్, కేరళ రాష్ట్రాల ఎన్నికలకు తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
- భవానీపూర్ నియోజకవర్గం నుంచి సువేందు పోటీ
- 2011 నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తున్న తృణమూల్ కాంగ్రెస్
-
ఆ ఒక్క మాటతో నా బావ తమన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచాడు: హరీశ్ శంకర్
- పవన్, హరీశ్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్
- నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూ హరీశ్ శంకర్ ప్రత్యేక వీడియో
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొందరి గురించి మాట్లాడలేకపోయానని వెల్లడి
- సంగీత దర్శకుడు తమన్ సంస్కారంపై ప్రశంసల వర్షం