ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఎన్టీఆర్' కోసం జయలలిత పాత్రలో కాజల్!
    Tue 13:49

    'ఎన్టీఆర్' కోసం జయలలిత పాత్రలో కాజల్!

    • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
    • ప్రధానమైన పాత్రలో బాలకృష్ణ 
    • కొనసాగుతోన్న నటీనటుల ఎంపిక     
    Read full story
  • త్రిష-సూర్య కొత్త చిత్రం 'కరుప్పు' ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడులో అనుమతి
    Wed 07:51

    త్రిష-సూర్య కొత్త చిత్రం 'కరుప్పు' ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడులో అనుమతి

    • సూర్య, త్రిషల కొత్త చిత్రం 'కరుప్పు'
    •  ప్రత్యేక ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి
    •  మే 14, 15 తేదీల్లో రోజుకు 5 షోలు ప్రదర్శించే వెసులుబాటు
    •  సీఎం విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ
    •  అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా వసూళ్లు
    Read full story
  • నాగార్జున ఫోటోలతో టీషర్టులు.. మీకు అధికారం ఎవరిచ్చారు?: వ్యాపారిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
    Wed 07:50

    నాగార్జున ఫోటోలతో టీషర్టులు.. మీకు అధికారం ఎవరిచ్చారు?: వ్యాపారిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

    • నాగార్జున ఫోటోలతో టీషర్టులు అమ్మడంపై ఢిల్లీ హైకోర్టు విచారణ
    • మీకు హక్కు ఎవరిచ్చారంటూ వ్యాపారిని ప్రశ్నించిన ధర్మాసనం
    • నాగార్జునతో ప్రత్యక్ష ఒప్పందం లేదని అంగీకరించిన వ్యాపార సంస్థ
    • ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఆగస్టు 3కు వాయిదా
    Read full story
  • మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి
    Wed 07:39

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి

    • మహారాష్ట్ర సాంగ్లీలో భారీ వర్షం కారణంగా కూలిన ఆలయ గోడ
    • మరికొందరికి తీవ్ర  గాయాలు 
    • మృతుల్లో కర్ణాటకకు చెందిన భక్తులు
    • ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి  
    • మర్గుబాయి దేవి జాతర సందర్భంగా ఘటన
    Read full story
  • వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!
    Wed 07:28

    వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో!

    • వందే భారత్ లో తక్కువ ధరకు టికెట్ ఇస్తానన్న టీటీఈ
    • ప్రయాణికుడితో బేరసారాలను వీడియో తీసి పోస్ట్ చేసిన ప్యాసింజర్
    • రూ.700 టికెట్ ను రూ.380కి ఇస్తానని ఆఫర్
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. టీటీఈపై సస్పెన్షన్ వేటు
    Read full story
  • ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు
    Wed 07:24

    ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు

    • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
    • బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
    • అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు
    • కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం
    • వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ
    Read full story
  • పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి?
    Wed 07:10

    పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి?

    • ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఘటన
    • మరో నలుగురికి తీవ్ర అస్వస్థత
    • పుచ్చకాయ వల్లేనంటున్న బాధిత కుటుంబం
    • ఆహార నమూనాలను సేకరించిన ఆరోగ్య శాఖ అధికారులు
    Read full story
  • టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
    Wed 06:52

    టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

    • 'పోష్' చట్టం అమలులో పూర్తి వైఫల్యం కనిపించిందన్న ఎన్‌సీడబ్ల్యూ
    • ఉద్యోగినులపై మతపరమైన వ్యాఖ్యలు నిజమేనని వ్యాఖ్య
    • విషపూరిత పని వాతావరణం ఉందని నివేదికలో వెల్లడి
    • మహారాష్ట్ర ప్రభుత్వానికి 50 పేజీల నివేదిక సమర్పణ
    Read full story
  • అర్హులందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు: ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
    Wed 06:51

    అర్హులందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు: ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

    • అన్న క్యాంటీన్లలో నాణ్యతపై నిరంతర తనిఖీలకు ఆదేశం
    • మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక
    • పరిపాలనలో టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం
    • అభివృద్ధి-సంక్షేమం సమపాళ్లలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
    Wed 06:40

    అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

    • అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష
    • అత్యవసర స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించాలని సూచన
    • ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసే యోచన
    • పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయాలని నిర్ణయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV