Fri 17:01 అందుకే, నేను ఆ రోజు పార్లమెంటుకి మొక్కాను: చంద్రబాబు పార్లమెంటు ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయాలి మనకు న్యాయం చేయాలి కొంత మంది పేపర్లలో వేరే విధంగా రాయిస్తున్నారు Read full story
Sun 11:52 హైదరాబాద్‌లో ఘోరం.. స్కూటీని ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన డీసీఎం.. మహిళ మృతి హైదరాబాద్ మాదాపూర్‌లో స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం మహిళను కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి ప్రమాదంలో ఆమె భర్తకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స డ్రైవర్ పరారీ, క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు Read full story
Sun 11:27 పిక్చర్ అభీ బాకీ హై.. సొంత పార్టీ నేతలకు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్ సొంత పార్టీ నేతల విమర్శలపై స్పందించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్ సమస్యలు ప్రస్తావించలేదన్న ఆరోపణలను ఖండించిన ఎంపీ రాజ్యసభలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ తనపై ఒక పథకం ప్రకారం దాడి జరుగుతోందని ఆరోపణ "పిక్చర్ అభీ బాకీ హై" అంటూ సహచరులకు హెచ్చరిక Read full story
Sun 11:12 మా వాడిని రక్షించాం.. అమెరికా సైనిక చరిత్రలోనే సాహసోపేతమైన రెస్క్యూ: ట్రంప్ ఇరాన్‌లో కూలిన ఫైటర్ జెట్ రెండో పైలట్‌ను రక్షించిన అమెరికా సైనిక చరిత్రలోనే ఇది అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ అని ట్రంప్ వెల్లడి శత్రువుల కళ్లుగప్పి పర్వత ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించిన సైన్యం ఒక పైలట్‌ను రక్షించినా రెండో ఆపరేషన్ కోసం రహస్యంగా ఉంచిన వైనం పైలట్‌ను పట్టిస్తే ఇరాన్ 60,000 డాలర్ల రివార్డు ప్రకటించిన నేపథ్యంలో ఈ రక్షణ Read full story
Sun 10:52 కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు! కవిత కొత్త పార్టీకి 'టీఆర్ఎస్' పేరు పెట్టే యోచన ఈ నెల 25న పార్టీ ఆవిర్భావం.. జయశంకర్ సిద్ధాంతాలే స్ఫూర్తి జెండాలో గులాబీ రంగు ఉండదు.. కాంగ్రెస్‌తోనే ప్రధాన పోరు అన్న కవిత మహిళా రిజర్వేషన్ వస్తే సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం Read full story
Sun 10:30 భారత్ దాడి చేస్తే ఊరుకోం.. కోల్‌కతాపై విరుచుకుపడతామన్న పాక్ మంత్రి భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు భారత్ సైనిక చర్యకు పాల్పడితే కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిక భారత్ ఒక 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా పాక్ మంత్రి వ్యాఖ్యలు Read full story
Sun 10:21 కోల్‌కతాలో అరుదైన ఘటన.. 6 కిలోల బరువుతో శిశువు జననం! లేడీ డఫ్పరిన్ విక్టోరియా ఆసుపత్రిలో ఘటన సిజేరియన్ ద్వారా ప్రసవం చేసిన వైద్యులు తల్లి అధిక బరువు, జన్యుపరమైన కారణాలు ఉండొచ్చని అంచనా ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వెల్లడి Read full story
Sun 09:49 ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయం.. నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్ నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్, లక్నో జట్ల మధ్య మ్యాచ్ ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు.. పరుగుల జాతర ఖాయమంటున్న విశ్లేషకులు గత రికార్డుల్లో సన్‌రైజర్స్‌పై లక్నోదే స్పష్టమైన ఆధిపత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు కూడా దూరం గతేడాది హైదరాబాద్‌లోనే భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన లక్నో Read full story
Sun 09:45 మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు.. చౌడమ్మ హత్య కేసులో ఆరోపణలు మాచర్ల టౌన్ సీఐ తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు చౌడమ్మ హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఆరోపణ Read full story
Sun 09:30 ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్ ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రేమను ఓ యాప్ శాసిస్తే ఎలా ఉంటుందనే కథాంశం ఈ నెల 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ Read full story